Kim Jong Un: ఆర్ధిక సంక్షోభంలోనూ తగ్గని కిమ్‌ లగ్జరీ లైఫ్‌.. కిమ్ తాగే వైన్ ధర ఎంతో తెలుసా..?

Kim Jong Un: ఆర్ధిక సంక్షోభంలోనూ తగ్గని కిమ్‌ లగ్జరీ లైఫ్‌.. కిమ్ తాగే వైన్ ధర ఎంతో తెలుసా..?

Anil kumar poka

|

Updated on: Jul 17, 2023 | 5:31 PM

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్టయిలే వేరు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తన లగ్జరీ జీవితాన్ని మాత్రం ఆయన వదులుకోరు. ప్రస్తుతం ఆ దేశం ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అయినా కిమ్ మాత్రం తన లగ్జరీ జీవితానికి ఏమాత్రం లోటురానీయడం లేదు. ఖరీదైన మద్యం, సిగరెట్లు, ఇంపోర్టెడ్ మాంసం రుచిని ఆయన ఆస్వాదిస్తున్నారట కిమ్‌.

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్టయిలే వేరు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తన లగ్జరీ జీవితాన్ని మాత్రం ఆయన వదులుకోరు. ప్రస్తుతం ఆ దేశం ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అయినా కిమ్ మాత్రం తన లగ్జరీ జీవితానికి ఏమాత్రం లోటురానీయడం లేదు. ఖరీదైన మద్యం, సిగరెట్లు, ఇంపోర్టెడ్ మాంసం రుచిని ఆయన ఆస్వాదిస్తున్నారట కిమ్‌. అతడు ఎక్కువగా 5 లక్షలకు పైగా విలువ చేసే హెన్నెస్సీ మద్యాన్ని సేవిస్తాడని యూకేకు చెందిన రక్షణ రంగ నిపుణులు ఓ పత్రికకు తెలిపారు. కిమ్ తనకు ఇష్టమైన బ్రెజిలీయన్ కాఫీ కోసం ప్రతి ఏటా 9.6 లక్షల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. అంతేకాదు అతడు తాగే సిగరెట్లు కూడా బంగారు రేకుతో చుట్టి ఉంటాయని పేర్కొన్నారు. అలాగే కిమ్‌కు మద్యంతో పాటు తినేందుకు ఇటలీలో ప్రత్యేకంగా తయారుచేసే పర్మా హోమ్ ఇంకా స్విస్ చీజ్‌ను ఆ దేశం దిగుమతి చేసుకుంటుంది. గతంలో కిమ్, అతని తండ్రి కలిసి కొబే స్టీక్స్, క్రిస్టల్ షాంపైన్‌తో కూడిన ఆహరం తీసుకునేవాడని అతడి దగ్గర పనిచేసిన వాళ్లు చెప్పారు. 1997లో కిమ్ కోసం పిజ్జాలు చేసేందుకు ప్రత్యేకంగా ఇటలీ నుంచి ఓ చెఫ్‌ను కూడా తీసుకొచ్చినట్లు తెలిసింది.2014లో కిమ్ తన లైంగిక సామర్థ్యం పెంచుకోవడం కోసం ఖరీదైన స్నేక్ వైన్ తాగేవాడని తెలిసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...