TV9 Digital News Round Up | అఖండ సినిమాలో గిత్తలు ఎక్కడివో తెలుసా..?l ఆ దేశంలో నిప్పుల వాన..(వీడియో)

TV9 Digital News Round Up | అఖండ సినిమాలో గిత్తలు ఎక్కడివో తెలుసా..?l ఆ దేశంలో నిప్పుల వాన..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Dec 05, 2021 | 9:41 PM

అఖండ దుమ్ము రేపుతోంది. ఇక్కడా అక్కడా అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాలయ్య ఫ్యాన్స్‌ సంబరాలు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. విడుదలైన అన్ని సెంటర్లలో నందమూరి అభిమానులు జై బాలయ్య నినాదాలతో హోరెత్తిస్తున్నారు.