AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వీడు మామూలోడు కాదు.. భారీ కొండచిలువను భూజాలపై ఎత్తుకొని ఏం చేశాడంటే.. వీడియో వైరల్

Python Viral Video: సాధారణంగా.. కనుచూపు మేరలో చిన్న పామును చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం.. ఇంకా దగ్గరగా చూస్తే.. గుండె దడదడ కొట్టుకుంటుంది.. కానీ ఓ వ్యక్తి మాత్రం

Viral Video: వీడు మామూలోడు కాదు.. భారీ కొండచిలువను భూజాలపై ఎత్తుకొని ఏం చేశాడంటే.. వీడియో వైరల్
Python Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Dec 05, 2021 | 9:42 PM

Share

Python Viral Video: సాధారణంగా.. కనుచూపు మేరలో చిన్న పామును చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం.. ఇంకా దగ్గరగా చూస్తే.. గుండె దడదడ కొట్టుకుంటుంది.. కానీ ఓ వ్యక్తి మాత్రం ఓ పెద్ద కొండచిలువను తన మెడకు చుట్టుకొని.. భూజాలపై మోసాడు. అచ్చం బొమ్మలా దానిని అమాంతం ఎత్తుకొని.. కేరింతలు కొట్టాడు. అయితే.. ఈ సమయంలో పాము కూడా ఆ వ్యక్తిపై దాడి చేయదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత.. నెటిజన్లు షాక్ అవుతున్నారు. వామ్మో ప్రమాదకరంగా ఉన్న ఇంత పెద్ద కొండచిలువను నెత్తిపై పెట్టుకొవడం ఏంటీ..? అదేం అనలేదా అంటూ నోరెళ్లబెబుతున్నారు. ఈ కొండచిలువ ఎంత ప్రమాదకరంగా ఉందో వీడియోలో కూడా మీరు చూడవచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో.. పార్క్ లో ఒక వ్యక్తి తన మెడకు చుట్టుకొని.. భూజాలపై పెద్ద కొండచిలువను మొస్తుండటాన్ని మీరు చూడవచ్చు. ఫైథాన్ ఎంత భయానకంగా ఉందో వీడియోలో మీరు చూడవచ్చు. కానీ ఈ వ్యక్తి అతనికి అస్సలు భయపడడు. ఇంకా అతను కెమెరాను చూసి నవ్వుతూ కనిపిస్తాడు. భారీ కొండచిలువను చూస్తే దాని బరువు ఎంత ఉంటుందో అంచనా వేయవచ్చు. కనీసం ఒక క్వింటా కంటే.. ఎక్కువగా ఉంటుంది. అయినా.. ఈ వ్యక్తి మెడకు చుట్టుకొని తోటలో హాయిగా నడుస్తూ కనిపిస్తాడు. ఇంకెందుకు ఆలస్యం ముందు ఈ వీడియోను చూద్దాం..

వైరల్ వీడియో..

కొన్ని సెకన్లపాటు ఉన్న ఈ వీడియోను సోషల్ మీడియా వినియోగదారులు చాలా ఇష్టపడుతున్నారు. ఈ అద్భుతమైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో royal_pythons_ అనే యూజర్ షేర్ చేశారు. ఇంకా క్యాప్షన్‌లో ‘ఫాస్ట్ ఫ్రెండ్’ అంటూ పేర్కొన్నాడు. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు చాలా ఫన్నీగా ఉందంటూ పేర్కొంటుంటే.. మరికొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాము.. పామేనని.. పాలు పోసి పెంచిన దాని స్వభావాన్ని మరువదని పేర్కొంటున్నారు. అలాంటి జీవులకు దూరంగా ఉండటమే మంచిదంటూ హెచ్చరిస్తున్నారు.

Also Read:

Nurse: రోడ్డు ప్రమాదంలో చావు అంచుల్లోకి విద్యార్థి.. ఊపిరిపోసిన ‘నర్సమ్మ’.. ఫిదా అవుతున్న నెటిజన్లు..

Viral Video: ఈ గురుడికి ఆత్రం ఆగలేదు.. అమ్మాయిలతో స్టంట్‌.. సీన్‌ కట్‌చేస్తే ఫ్యూజులు ఔట్‌.. వీడియో వైరల్‌

స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు