Dancer: అరెరే పాపం.. కన్నా కూతురి చేతిలోనే.. డ్యాన్స్ చేస్తూనే స్టేజ్‌పై మృతి చెందిన డాన్సర్..!
అప్పటిదాక కూతురితో కలిసి భరతనాట్యం చేసిన తండ్రి మృత్యువాత పడిన విషాద ఘటన తమిళనాడులోని మధురైలో చోటుచేసుకుంది. ఉతీర పండుగా సందర్భంగా ఆలయా నిర్వాహకులు భరతనాట్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూతురితో కలిసి డ్యాన్స్ చేశాడు కాళీదాస్.
అప్పటిదాక కూతురితో కలిసి భరతనాట్యం చేసిన తండ్రి మృత్యువాత పడిన విషాద ఘటన తమిళనాడులోని మధురైలో చోటుచేసుకుంది. ఉతీర పండుగా సందర్భంగా ఆలయా నిర్వాహకులు భరతనాట్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూతురితో కలిసి డ్యాన్స్ చేశాడు కాళీదాస్. ముందువైపు తను డ్యాన్స్ చేస్తుంటే తన వెనకాల కూతురితో పాటు మరికొంత మంది యువతులు కూడా డ్యాన్స్ చేశారు. అయితే తొలత స్టేజ్‌పై డ్యాన్స్ చేసిన కాళీదాస్.. కాసేపటికే స్టేజ్‌పై నుంచి పక్కకు వచ్చి, నీళ్లు తాగి కూర్చిలో కూర్చున్న కాసేపటికే మృతి చెందాడు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

