Monkey Viral Video: అబ్బా ఎం రాజసం.. ఇది మామూలు కోతి కాదు.. స్నాక్స్ తింటూ వీడియోలు చూస్తున్న కోతి.!
సాధారణంగా చాలా మంది స్నాక్స్ తింటూనో, భోజనం చేస్తూనే ఫోన్ చూస్తుంటారు. కంటెంట్‌ను స్వైప్ చేస్తుంటారు. అయితే తాజాగా ఓ కోతి స్నాక్స్ తింటూ స్మార్ట్ ఫోన్‌ను బిజీగా ఆపరేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ యువతి బెడ్‌పై పడుకుని ఉండగా..
సాధారణంగా చాలా మంది స్నాక్స్ తింటూనో, భోజనం చేస్తూనే ఫోన్ చూస్తుంటారు. కంటెంట్‌ను స్వైప్ చేస్తుంటారు. అయితే తాజాగా ఓ కోతి స్నాక్స్ తింటూ స్మార్ట్ ఫోన్‌ను బిజీగా ఆపరేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ యువతి బెడ్‌పై పడుకుని ఉండగా.. కోతి కూడా ఆమె పక్కన తీరిగ్గా కూర్చుంది. ఓ కప్‌లో ఉన్న స్నాక్స్‌ను తింటూ స్మార్ట్ ఫోన్‌ను ఆపరేట్ చేస్తుంది. అది కూడా టిక్‌టాక్ రీల్స్ చూస్తూ, ముందు వెనక్కి స్వైప్ చేస్తూ చిల్ అవుతుంది. కోతి అలా ఫోన్‌ను చూస్తుండగా.. మరొకరు దానిని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది. కోతి స్మార్ట్‌నెస్‌కి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. అంతేస్థాయిలో లైక్స్ కొడుతున్నారు నెటిజన్లు. ఇక కోతి చేష్టలకు అబ్బురపడిపోతున్న సోషల్ మీడియా యూజర్లు తమదైన స్టైల్‌లో కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..