రెండు పిల్లులు కొట్టుకుంటుంటే మధ్యలో దూరిన కాకి.. చివరికి ??
సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి.
సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా రెండు పిల్లులు, ఓ కాకికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ ఇంటి ముందు కారు పార్క్ చేసి ఉంది. ఆ పక్కనే రెండు పిల్లులు మల్ల యుద్ధానికి దిగాయి. భయంకరంగా అరుచుకుంటూ కొట్టుకుంటున్నాయి. పక్కనే సమీపంలో ఉండి ఇదంతా గమనిస్తూ ఉన్న ఓ కాకి అక్కడికి వచ్చింది. అందులో ఒక పిల్లి దాని ఫ్రెండ్ అనుకుంటా.. ఎందుకు కొట్టుకుంటున్నారు.. వద్దు కొట్టుకోవద్దంటూ వాటిని ఆపే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఓ పిల్లి వెనక్కి వెళ్లి ఎందుకు గొడవా.. వచ్చెయ్ అన్నట్టు దాని తోకపై పొడుస్తుంది. ఈవీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మనందరికీ స్నేహితులు ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే సన్నిహితంగా ఉంటారు..ఈ కాకి లాగా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది రెండు పిల్లులకు మధ్యలో ఆ కాకి రెఫరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను వేలాదిమంది నెటిజన్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ టెకీ కాన్ఫిడెన్స్‌కి హ్యాట్సాఫ్.. ట్విట్టర్ మాజీ ఎంప్లాయ్ పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా
కరోనా మహమ్మారి పెట్టిన పరీక్ష.. క్యాబ్ డ్రైవర్‌గా మారిన మహిళ !! పట్టుదలకు నెట్టింట ప్రశంసలు
హన్సిక పెళ్లికి ముందే.. కాబోయే భర్త భండారం బట్టబయలు
Vishwak Sen: తన సీదా మాటలతో అర్జున్‌ను దెబ్బకొట్టిన విశ్వక్
ప్రభాస్ ఇజ్జత్‌కు సవాల్.. నెట్‌ఫ్లిక్స్ తీరుపై తీవ్ర ఆగ్రహం..
Pushpa 2: ఇప్పుడు పుష్ప 2 పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

