Vishwak Sen: తన సీదా మాటలతో అర్జున్‌ను దెబ్బకొట్టిన విశ్వక్
డైరెక్టర్ అర్జున్ సర్జా.. తనపై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో... తాజాగా స్పందించారు విశ్వక్ సేన్. తన స్టైల్ ఆఫ్ మాటలతో.. అర్జున్ మాటలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
డైరెక్టర్ అర్జున్ సర్జా.. తనపై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో… తాజాగా స్పందించారు విశ్వక్ సేన్. తన స్టైల్ ఆఫ్ మాటలతో.. అర్జున్ మాటలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అసులు తనకు అర్జున్‌కు మధ్య వివాదం ఏంటో.. చెప్పి అందరికీ క్లారిటీ వచ్చేలా చేశారు. అర్జున్ డైరెక్షన్లో.. పని చేయడానికి మొదట ఈగర్ గా వెయిట్ చేశానన్న విశ్వక్.. ఆ తరువాత తమ మధ్య వివాదానికి కారణం సాయి మాధవ్ రాసిన మాటలే అన్నారు. ఎస్ ! తను రాసిన మాటలు తనకు యాటిట్యూడ్‌కు సెట్ అవ్వవని అదే విషయం అర్జున్ కు చెప్పానన్నారు. కాని తన మాటలకు ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. దాంతో పాటే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా తమకు విభేదాలొచ్చాయని అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్ ఇజ్జత్‌కు సవాల్.. నెట్‌ఫ్లిక్స్ తీరుపై తీవ్ర ఆగ్రహం..
Published on: Nov 07, 2022 07:20 PM
వైరల్ వీడియోలు
Latest Videos