రష్మిక ‘డీప్‌ఫేక్’ కేసు నిందితుడు అరెస్టు !!
సినీనటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో కేసులో కీలక నిందితుడిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అతడే వీడియో సృష్టించినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు. గతేడాది నవంబరు 10న ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కీలక ఆధారాలు గుర్తించినట్లు ఇటీవల వెల్లడించిన పోలీసులు.. సాంకేతిక విశ్లేషణతో వాటిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
సినీనటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో కేసులో కీలక నిందితుడిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అతడే వీడియో సృష్టించినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు. గతేడాది నవంబరు 10న ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కీలక ఆధారాలు గుర్తించినట్లు ఇటీవల వెల్లడించిన పోలీసులు.. సాంకేతిక విశ్లేషణతో వాటిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఏయే ఐపీ అడ్రస్‌ల నుంచి వీడియో అప్‌లోడ్ అయిందో గుర్తిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే వీడియో క్రియేట్ చేసిన దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు. సోషల్ మీడియా తార జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించిన విషయం తెలిసిందే. చూడటానికి అభ్యంతరకరంగా ఉన్న ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై బిగ్ బీ అమితాబ్ సహా పలువురు సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందంటూ రష్మిక ఆవేదన చెందారు. ఢిల్లీ మహిళా కమిషన్ నుంచీ పోలీసులకు నోటీసులు అందాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షోయబ్ మూడో పెళ్లి !! ఎవరీ సనా ?? అప్పుడు ఆయేషా, ఇప్పుడు సానియా
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..
అయోధ్యకు ప్రపంచంలోనే ఖరీదైన రామాయణం !! దాని విలువ ఎంతంటే ??
గోరంత సైజులో బంగారు అయోధ్య రామ మందిరం.. స్వర్ణకారుడి అద్భుత సృష్టి
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

