చెత్తకుప్పలో వేలకొద్దీ ఆధార్, పాన్‌కార్డులు..
ఓ పోస్ట్ మ్యాన్ చేసిన నిర్వాకానికి వేలకొద్దీ ఆధార్, పాన్‌కార్డులు చెత్తకుండీపాలయ్యాయి. అన్నిటికీ ఆధారమైన తమ ఆధార్ కార్డులు చెత్తకుప్పలో ఉన్నాయని తెలిసి జనాలు పరుగులుపెట్టుకెళ్లి తమ తమ కార్డులను వెతుక్కొని తీసుకెళ్లారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో ఈ సీను కనిపించింది. చెత్తబండిలో 2వేలకు పైగాఆధార్, పాన్, ఏటీఎం కార్డుల బయటపడ్డాయి. సాయిలు అనే వ్యక్తి చెత్త ట్రాక్టర్‌లో ఆధార్ కార్డులను చూసి షాక్ అయ్యాడు.
ఓ పోస్ట్ మ్యాన్ చేసిన నిర్వాకానికి వేలకొద్దీ ఆధార్, పాన్‌కార్డులు చెత్తకుండీపాలయ్యాయి. అన్నిటికీ ఆధారమైన తమ ఆధార్ కార్డులు చెత్తకుప్పలో ఉన్నాయని తెలిసి జనాలు పరుగులుపెట్టుకెళ్లి తమ తమ కార్డులను వెతుక్కొని తీసుకెళ్లారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో ఈ సీను కనిపించింది. చెత్తబండిలో 2వేలకు పైగాఆధార్, పాన్, ఏటీఎం కార్డుల బయటపడ్డాయి. సాయిలు అనే వ్యక్తి చెత్త ట్రాక్టర్‌లో ఆధార్ కార్డులను చూసి షాక్ అయ్యాడు. చెక్ చేస్తే ప్యాన్, బ్యాంకు డెబిట్ కార్డులు కన్పించాయి. ఆరా తీస్తే అసలు కత తెలిసింది. ఎవరి కార్డులను వాళ్లకు బట్వాడా చేయాల్సిన పోస్ట్‌మాస్టర్ నర్సింహులు వీటన్నింటిని కట్టకట్టి చెత్త కుప్పలో పడేసినట్టు గుర్తించారు. ఆనోటా ఈ నోటా మ్యాటర్ వూళ్లో వాళ్లందరికి తెలిసింది. జనం ఒక్కసారిగా ఎగపడ్డారు. తమ తమ ఆధార్,ప్యాన్, ఏటిఎం కార్డులను చెత్తలో నుంచి ఏరుకున్నారు. అయినా ఇంకా చాలా మిగిలిపోయాయి.వాటన్నింటిని భద్రంగా తహసీల్దార్‌కుఅప్పగించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రష్మిక ‘డీప్‌ఫేక్’ కేసు నిందితుడు అరెస్టు !!
షోయబ్ మూడో పెళ్లి !! ఎవరీ సనా ?? అప్పుడు ఆయేషా, ఇప్పుడు సానియా
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..
అయోధ్యకు ప్రపంచంలోనే ఖరీదైన రామాయణం !! దాని విలువ ఎంతంటే ??
గోరంత సైజులో బంగారు అయోధ్య రామ మందిరం.. స్వర్ణకారుడి అద్భుత సృష్టి
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
ఆహా..రావులపాలెంలో సంక్రాంతి పండుగ ఘుమఘుమలు
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో మాంజా డేంజర్‌బెల్స్.. వరుస ప్రమాదాలతో టెర్రర్
పండుగవేళ చుక్కలనంటుతున్న మాంసం ధరలు
కోనసీమలో మొదలైన ప్రభల తీర్థం

