Motivational Video: అతని సంకల్ప బలం ముందు విధిసైతం తలవంచాల్సిందే..! రెండు కాళ్ళు లేకపోయినా..
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందుకు సంబంధించిన ఎన్నో సంఘటనలు మనం చూశాం. అయినా కొందరు కొందరు నిరాశానిస్పృహలతో కొట్టుమిట్టాడుతుంటారు. నెగటివ్‌గా ఆలోచిస్తూ ఎక్కడ వేసిన
ఈ వీడియోలో రెండు కాళ్లు కోల్పోయిన ఓ వ్యక్తి ఎత్తయిన శిఖరం ఎక్కేందుకు చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ వ్యక్తి సంకల్ప బలం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. కృత్రిమ కాళ్లతో కఠినమైన పరిస్థితుల్లో ఆ ఎత్తయిన శిఖరం ఎక్కడం నిజంగా నెటిజన్లను కదిలించడమే కాదు.. వారిలో పాజిటివిటీని పెంచుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాన్షు కాబ్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ… మీ కలలను వెంటాడటం నుంచి మిమ్నల్ని ఏదీ ఆపలేదు అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. కాగా ఈ వీడియోను 30 వేలమందికి పైగా వీక్షించారు. కాగా అతని సంకల్పబలం అందరిలో స్పూర్తి నింపుతోందంటూ కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
Published on: Jan 14, 2023 09:21 AM
వైరల్ వీడియోలు
Latest Videos