Snakes Fight: పార్కింగ్ ఏరియాలోకి రెండు పాముల సయ్యాట.. షాకింగ్ వీడియో.!
సోషల్ మీడియాలో మీరు ఎన్నో డ్యాన్స్ రీల్స్, ఫన్నీ వీడియోలు, ఆకట్టుకునే పెంపుడు జంతువుల వీడియోలు చూసే ఉంటారు. కానీ అవంతా ఒక ఎత్తయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మరో ఎత్తు.
సోషల్ మీడియాలో మీరు ఎన్నో డ్యాన్స్ రీల్స్, ఫన్నీ వీడియోలు, ఆకట్టుకునే పెంపుడు జంతువుల వీడియోలు చూసే ఉంటారు. కానీ అవంతా ఒక ఎత్తయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మరో ఎత్తు. మీరు గతంలో ఎన్నో పాముల వీడియోలు చూసే ఉంటారు. కానీ రెండు పాములు ఇలా పోటాపోటీగా సయ్యాటలు ఆడటం చూసి ఉండకపోవచ్చు. ఒకవేళ చూసినా అవి అడవిలోనో లేక పంట పొలాల్లోనూ అలాంటి దృశ్యాలు కనిపిస్తాయి. కానీ ఓ పార్కింగ్ ఏరియాలోకి పాము వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఓ ఇంట్లోని పార్కింగ్ ఏరియాలో రెండు పాములు పెనవేసుకొని.. సయ్యాటలాడుతున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్‌లో చాలామంది భయపడినట్టుగా కామెంట్స్ రూపంలో తమ రియాక్షన్ ఇస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
Published on: Jan 14, 2023 08:40 AM
వైరల్ వీడియోలు
Latest Videos