Viral Video: సింగపూర్‌లో చైనా వ్యక్తి ఎక్స్‌ట్రాలు.. భారతీయ సిబ్బందిపై తిట్లు.. చివరకు..

Viral Video: స్మార్ట్ ఫోన్లు, ఇంటింటికి నెట్, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏమి జరిగినా వెంటనే తెలుస్తుంది. తాజాగా ఓ చైనీయుడు ఓ హోటల్ లో..

Viral Video: సింగపూర్‌లో చైనా వ్యక్తి ఎక్స్‌ట్రాలు.. భారతీయ సిబ్బందిపై తిట్లు.. చివరకు..
Video Goes Viral
Follow us
Surya Kala

|

Updated on: Jun 16, 2021 | 12:21 PM

Viral Video: స్మార్ట్ ఫోన్లు, ఇంటింటికి నెట్, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏమి జరిగినా వెంటనే తెలుస్తుంది. తాజాగా ఓ చైనీయుడు ఓ హోటల్ లో భారతీయ సిబ్బంది పై తిట్ల దండకం ఇచ్చుకున్నాడు. తన నోటికి పని చెబుతూ.. అక్కడ హోటల్ లో పనిచేస్తున్న సిబ్బంది తో పాటు.. భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. ఆ హోటల్ కి వచ్చిన ఓ కస్టమర్ ఆ చైనా వ్యక్తికీ బుద్ధి చెప్పాడు. ఈ ఘటన సింగ్ పూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

సింగపూర్ లో ఓ హోటల్ కి చైనీయుడు వెళ్ళాడు. మరి అక్కడ అతనికి ఎందుకు కోపం వచ్చిందో.. అక్కడ ఉన్న భారతీయ సిబ్బందిపై  పంతో చిందులేస్తూ …. భారతీయులు ఆసియా మొత్తం వ్యభిచారం చేస్తున్నారని అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. అంతేకాదు భారతీయులు చాలా ప్రమాదకరమైన వారని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇదంతా ఆ హోటల్ లో పనిచేస్తున్న సిబ్బంది మౌనంగా భరిస్తున్నారు.. అయితే అక్కడే ఉన్న మరో భారతీయుడు స్పందించాడు.. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న ఆ చైనీయుడిని తీవ్రంగా కొట్టాడు.. ఎవరూ ఆ చైనా వ్యక్తి కి సపోర్ట్ రాకపోయే సరికి ఆ హోటల్ నుంచి పారిపోయాడు..

ఈ ఘటన ఎప్పుడు . ఏ హోటల్ లో ఏ సమయంలో జరిగిందో తెలియదు కానీ ఇది నిజమైన భారతీయుడి నైజం.. ఏ దేశమేగినా ఎక్కడ ఉన్నా జన్మభూమిని మరవని నైజం.. నువ్వు నిజమైన భారతీయుడివి.. ఇది పౌరుషం అంటూ నీలాంటి వారు దేశానికి గర్వకారణం అంటూ ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. జయాహూ భారతీయుడా అంటూ కామెంట్స్ చేస్తున్నాడు.

Also Read: మోనిత నాకు అప్పుడు, ఇప్పుడు నచ్చలేదన్న శౌర్య… నాకు న్యాయం చేయండి అంటూ సౌందర్య కాళ్ళు పట్టుకున్న మోనిత

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే