child-python: వామ్మో బుడ్డోడా.. కొండచిలువతో ఆ ఆటలేంట్రా..! ఒళ్ళు గగుర్పొడిచే వీడియో..
కొండచిలువకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లను ఆశ్చర్యపోతున్నారు. ఓ బాలుడు కొండచిలువతో ఆడుకుంటున్న తీరు చూసి షాకవుతున్నారు. అయితే
కొండచిలువకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లను ఆశ్చర్యపోతున్నారు. ఓ బాలుడు కొండచిలువతో ఆడుకుంటున్న తీరు చూసి షాకవుతున్నారు. అయితే ఈ వీడియో ఎక్కడిది అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. వీడియోలో రెండేళ్ల చిన్నారి ఇంటి బయట ఓ పెద్ద కొండచిలువతో ఆడుకున్నాడు. పిల్లవాడు కొండచిలువని నోటితో పట్టుకున్నాడు. దాని వెనుక కూర్చున్నాడు.. పడుకున్నాడు..లేచాడు.. ఒక ఆట బొమ్మ మాదిరిగా దానితో ఆటలు ఆడాడు.భారీ కొండచిలువను.. పెంపుడు జంతువుని అదిలించినట్లు అదిలిస్తూ.. ఆటబొమ్మలా ఆడుకుంటున్న చిన్నారి వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అక్కడున్న తల్లిదండ్రులెవరూ తమ బిడ్డ గురించి ఆందోళన చెందడం లేదని తెలుస్తోంది. పాములు మనుషులతో ఎప్పుడూ స్నేహంగా ఉండవు కనుక వాటికి దూరంగా ఉండటమే ఉత్తమని నెటిజన్లు కామెంట్ చేశారు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

