సినిమాను తలపించిన రాబరీ సీన్ !!  వీడియో షేర్ చేసిన సీఎం !!

సినిమాను తలపించిన రాబరీ సీన్ !! వీడియో షేర్ చేసిన సీఎం !!

Phani CH

|

Updated on: Jun 29, 2023 | 9:40 AM

దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. సినీ ఫక్కీలో దోపిడీకి పాల్పడ్డారు. ప్రగతి మైదాన్ సొరంగంలో కారు ఆపి, గన్స్‌తో బెదిరించి చోరీకి పాల్పడ్డారు నలుగురు దుండగులు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డు అయ్యింది. ప్రగతి మైదాన్ టన్నెల్ లో నుండి ఒక కారు వస్తుంది..

దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. సినీ ఫక్కీలో దోపిడీకి పాల్పడ్డారు. ప్రగతి మైదాన్ సొరంగంలో కారు ఆపి, గన్స్‌తో బెదిరించి చోరీకి పాల్పడ్డారు నలుగురు దుండగులు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డు అయ్యింది. ప్రగతి మైదాన్ టన్నెల్ లో నుండి ఒక కారు వస్తుంది.. ఇక దుండగులు రెండు బైక్‌లపై వచ్చి కారు ను అడ్డగించారు. వారి దగ్గర ఉన్న తుపాకులతో కారులోని ఉన్న వారిని బెదిరించి, కారులో ఉన్న 2 లక్షల డబ్బును ఎత్తుకెళ్లారు. కేవలం సెకన్ల వ్యవధిలోనే ఈ చోరీ జరిగింది. ఈ దొంగతనం అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఆశ్చర్యానికి గురిచేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్థరాత్రి ఓ జంటను దోచుకోబోయిన దుండగులు.. చివరికి ??

డ్యూటీ టైం అయిపోయిందని విమానాన్ని మధ్యలోనే వదిలేసిన పైలట్స్

Pawan Kalyan: జ్వరంలోనే.. తగ్గని స్వరం దటీజ్ పవన్

Adipurush: ఇక ఓటీటీలో ఆదిపురుష్‌.. సందడి షురూ..

Rakesh Master: కన్నీళ్లు పెట్టిస్తున్న రాకేష్ మాస్టర్ చివరి వీడియో..