wedding dance: పెళ్లి వేదికపై డాన్స్ ఇరగదీసిన వధువు.. నెత్తి బాదుకున్న వరుడు..! ఎందుకో తెలుసా..
పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక, రెండు మనసుల కలయిక, నచ్చినవారిని తమ జీవితంలోకి ఆహ్వానించే అపురూపమైన వేడుక. ఇలాంటి సంబురాలు జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ కాలం నవవధూవరులు . స్టేజ్ పై ప్రపోజ్ చేయడం,
పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక, రెండు మనసుల కలయిక, నచ్చినవారిని తమ జీవితంలోకి ఆహ్వానించే అపురూపమైన వేడుక. ఇలాంటి సంబురాలు జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ కాలం నవవధూవరులు . స్టేజ్ పై ప్రపోజ్ చేయడం, కవితలు చెప్పడం, బరాత్ లో డ్యాన్స్ చేయడం వంటివెన్నో చూశాం. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అన్షుల్ చౌహాన్ అనే నవవధువు పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఆమె వరుడు అతీత్ కోసం వేదికపై డ్యాన్స్ చేసింది. సూర్యవంశీ చిత్రంలోని దలేర్ మెహందీ పాడిన ఐలా రే ఐల్లా పాటకు లయబద్ధంగా నృత్యం చేస్తూ ఆకట్టుకుంది. సంప్రదాయమైన పెళ్లి దుస్తుల్లో ఆమె చేసిన డ్యాన్స్ చూపరులను కట్టిపడేసింది. వధువు డ్యాన్స్ చేయడం చూసి వరుడు ఆశ్చర్యపోవడమేకాదు.. తలబాదుకున్నాడు కూడా. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ.. వధూవరులను కామెంట్లతో ఆశీర్వదిస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

