సెకండ్ హ్యాండ్ సైకిల్ పైన వీధి కుక్క పిల్లతో 15 రాష్ట్రాల యాత్ర..! సోనూ జీవితం ఎలా మారిందంటే..
బీహార్ వాసి సోనురాజ్ సైకిల్‌లో దేశాన్ని చుట్టొచ్చాడు. అది కూడా పేపర్ బాయ్‌గా కొన్న సెకండ్ హ్యాండ్ సైకిల్ మీదే. 12 వేల కిలోమీటర్ల ప్రయాణానికి అతనికి 11 నెలలు పట్టింది. మార్గమధ్యలో ఓ వీధి కుక్కతో కలిసి ప్రయాణం చేసాడు. కేదార్ నాథ్ బద్రినాథ్ రామేశ్వరం వెళ్లారు. సోనురాజ్ నెట్టింట వైరల్ అవుతున్నాడు. బీహార్ వాసి సోనురాజ్ సైకిల్‌లో దేశాన్ని చుట్టొచ్చాడు.
అది కూడా పేపర్ బాయ్‌గా కొన్న సెకండ్ హ్యాండ్ సైకిల్ మీదే. 12 వేల కిలోమీటర్ల ప్రయాణానికి అతనికి 11 నెలలు పట్టింది. మార్గమధ్యలో ఓ వీధి కుక్కతో కలిసి ప్రయాణం చేసాడు. కేదార్ నాథ్ బద్రినాథ్ రామేశ్వరం వెళ్లారు. సోనురాజ్ నెట్టింట వైరల్ అవుతున్నాడు. కుక్కపిల్లను తీసుకొని సైకిల్ యాత్రం చేయడమంటే అంత ఈజీ కాదు. కొన్నిసార్లు తినడానికి ఆహారం ఉండేది కాదు. గోవా, గుజరాత్, రాజస్థాన్‌లో తన టెంట్‌ను కొందరు తొలగించారు. కాశ్మీర్‌లో ఉరుములతో కూడిన వర్షంలో చిక్కుకున్నాడు. ఆర్మీ జవాన్లు అతన్ని ఆదరించి ప్రోత్సహించారు. కేదార్‌నాథ్‌కు 70 కిలోమీటర్ల దూరంలో గాయంతో నడవలేని స్థితిలో ఉన్నప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయెర్ ఒకరు సహాయం అందించాడు. సైకిల్ యాత్రతో సోను జీవితం మారిపోయింది. చార్లీతో దోస్తానా జంతువులపై కరుణను పెంచింది. ఇప్పుడతని కల బీహార్‌లో చార్లీ పేరుతో ఒక జంతు ఆశ్రయ కేంద్రం స్థాపించడం. సోను, చార్లీల కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు సోను.. ఫ్రీలాన్స్ ఫోటోగ్రఫీ, సోషల్ మీడియా ద్వారా కొంత ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. మన చుట్టూ ఉన్న మనుషులు ఎంత భయంకరంగా ఉంటున్నారో చూస్తున్నాం. అలాంటిది తను చేరదీసిన కుక్కపిల్ల స్పూర్తి అతడి లక్ష్యాన్నే మార్చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

