1971లో మసాలా దోశ, కాఫీ..బంగారం ధర ఎంతో తెలుసా..? వీడియో
సోషల్ మీడియా ఎన్నో వింతలకు వేదికగా మారుతోంది. నిత్యం పలు వీడియోలు, ఫొటోలో వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. 90 శతాబ్దం నాటి పెళ్లి కార్డుల నుంచి పాత వాహనాల బిల్లుల వరకు రకరకాల రసీదులు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల బుల్లెట్ బండి, అలాగే ఓ సైకిల్ కి సంబంధించిన బిల్లు కూడా నెట్టింట సందడి చేసింది. అదే సమయంలో పాత కరెంటు బిల్లు నుంచి హోటల్‌లో కాఫీ, మసాలా దోశ బిల్లుల వరకు చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం నెటిజన్లు పాత-కాలపు స్లిప్పుల ఫోటోలను క్లిక్ చేసి.. ఆ చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై కామెంట్ల రూపంలో స్పందనలు అద్భుతంగా ఉంటున్నాయి. పాత బిల్లులతో నేటి బిల్లులను పోల్చుతూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. జస్ట్ రూ.18 వేలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్.. అదేంటీ అంత తక్కువా? ఆశ్చర్యపోకండి. 1986 నాటి బుల్లెట్ రసీదు ప్రస్తుతం వైరల్ అవుతోంది. అప్పట్లో ధర 18,550 రూపాయలు. బుల్లెట్ ప్రేమికులకైతే ఈ వార్త పండగే. 39 సంవత్సరాల క్రితం 1986 నాటి బుల్లెట్ రసీదు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేడు బుల్లెట్ ధర లక్షల్లో ఉండగా, ఒకప్పుడు కేవలం 18,550 రూపాయలకే కొనుగోలు చేసేవారు. వైరల్ రసీదు బొకారోలోని సందీప్ ఆటో కంపెనీది. సందీప్ ఆటో కంపెనీ యజమాని గులాబ్ చంద్ కోఠారి మేనల్లుడు రాజేష్ కోఠారి ఇప్పటికీ అదే మార్కెట్‌లో కోఠారి వెరైటీ స్టోర్‌ను నడుపుతున్నాడు. రాజేష్ కొఠారి ఈ రసీదును షేర్ చేసి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం
భార్య వేధింపుల కన్నా మరణమే మేలనుకున్నాడు..అందుకే ఇలా..వీడియో
వేసిన సీల్ వేసినట్లే ఉంటుంది..ఎలా కల్తీ చేస్తున్నారో చూసి పోలీసులే షాక్
పాపం.. ఈ పెళ్లికొడుకు కష్టం ఎవరికీ రాకూడదు వీడియో
కన్నవారిని, కోట్ల ఆస్తిని కాదనుకుని ఈ అమ్మాయి చూడండి ఏం చేసిందో వీడియో

చరిత్ర సృష్టించిన ట్రాఫిక్ జాం.. 12 రోజులు రోడ్లపై నరకం చూసిన జనం

దొంగలకు కూడా లక్షల్లో వేతనం.. వారు చేసే పని తెలిస్తే షాకే

హాట్ ఎయిర్ బెలూన్ తో పై కెళ్లిన వ్యక్తి.. తెగి పడ్డ తాడు..

వామ్మో ..! నీళ్ల బాటిల్ ధర రూ. 50 లక్షలా?

తిమింగలం కక్కిన పదార్థానికి.. ఫుల్ డిమాండ్.. ఏమిటి దాని స్పెషల్ ?

అడవి రొయ్య తింటే.. ఆహా అనాల్సిందే వీడియో

అగ్నిప్రమాదంలో పిల్లలను కాపాడుకునేందుకు తల్లి సాహసం వీడియో
