పెళ్లిలో వరుడి స్నేహితుడు చేసిన పనికి అంతా షాక్.. పాపం అబ్బాయి పరువు మొత్తం తీసేశాడుగా.. వీడియో వైరల్…

Viral Video: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొన్ని రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రతి రోజూ కనిపిస్తుంటాయి.

పెళ్లిలో వరుడి స్నేహితుడు చేసిన పనికి అంతా షాక్.. పాపం అబ్బాయి పరువు మొత్తం తీసేశాడుగా.. వీడియో వైరల్...
Viral Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 06, 2021 | 10:03 PM

Viral Video: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొన్ని రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రతి రోజూ కనిపిస్తుంటాయి. ఇక ఏదైనా స్పెషల్ ఈవెంట్స్‏లో జరిగే చిన్న చిన్న పొరపాట్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంటాయి. అలాగే కొన్ని భయానక వీడియోలను కూడా చూస్తుంటాము. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. మనకు తెలియకుండానే..మన జీవితంలో కూడా ఇలాంటి స్నేహితులు ఉంటారని ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. మరీ మీకు కూడా ఇలా అల్లరి చేసే కేరింగ్ ఫ్రేండ్స్ ఉన్నారెమో చూసుకోండి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చర్చిలో వదువరులకు వివాహ మహోత్సవం జరుగుతుంది. ఈ వేడుకను తిలకించడానికి చాలా మంది అతిథులు అక్కడకు చేరుకున్నారు. వివాహ వేడుక ప్రారంభమైంది. అందరూ ఎవరి స్థానాల్లో వారు కూర్చోని ఆ వేడుకను చూస్తున్నారు. ఇక వధువరులిద్దరు మోకాళ్లపై కూర్చోని ప్రార్ధన చేస్తున్నారు. ఇంతలో వరుడి స్నేహితుడి అతని దగ్గరకు వచ్చి.. అతని బ్లేజర్‏ను క్లీన్ చేసి.. అలాగే అతని తలపై చేతిలోని రుమాలుతో క్లీన్ చేసి వెళ్లాడు. అది గమనించిన వరుడు తనకు తానే నవ్వుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. మీరు ఓ లుక్కేయ్యండి..

ట్వీట్..

Also Read: మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైన రామ్ గోపాల్ వర్మ.. సీనియర్ హీరోతో కలిసి వస్తున్న ‘ఆర్జీవి దెయ్యం’..

‘ఆచార్య’ సినిమాలో పూజా హెగ్డే పాత్ర అలా ఉండబోతుందా !!.. చరణ్‏తో కలిసి స్టెప్పులేయనున్న బుట్టుబోమ్మ..

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ హావా.. బన్నీ కోసం ఒకేసారి రంగంలోకి దిగిన 46 మంది సెలబ్రెటీలు…