‘ఆచార్య’ సినిమాలో పూజా హెగ్డే పాత్ర అలా ఉండబోతుందా !!.. చరణ్‏తో కలిసి స్టెప్పులేయనున్న బుట్టబోమ్మ..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తు్న్న సినిమా 'ఆచార్య'. ఇందులో కాజల్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా బుట్ట బొమ్మ రోల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.

  • Rajitha Chanti
  • Publish Date - 9:01 pm, Tue, 6 April 21
1/6
Pooja Hegde 1
ఆచార్య సినిమాలో పూజా హెగ్డే పాత్ర దాదాపు 20 నిమిషాల పాటు ఉంటుందట. ఇక సెకండ్ హాఫ్‏లో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్‏లో పూజా చెర్రీతో కలిసి నటించబోతున్నట్లుగా టాక్.
2/6
Pooja Hegde
అలాగే వీరిద్ధరి కాంబోలో ఓ సాంగ్ కూడా ఉండబోతుందట. అంతేకాకుండా.. ఈ సినిమా పూజా పాత్ర ఎమోషనల్‏గా ఉంటుందని... ఆమె పాత్ర చనిపోతుందని టాక్ వినిపిస్తోంది.
3/6
Pooja Hegde
4/6
Pooja Hegde 6
మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమ కావడంతో అభిమానులు ఆచార్య కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
5/6
Pooja Hegde 4
అటు ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ విడుదలకు సిద్దంగా ఉంది.
6/6
Pooja Hegde 7
ఇవే కాకుండా.. తమిళ స్టార్ హీరో విజయ్ సరసన కూడా పూజా నటిస్తోంది.