చల్లారిన లావా ఇలా ”రాతికోట” లా మారింది… మహారాష్ట్రలో అగ్నిపర్వత విస్ఫోట ఫలితం… ( వీడియో )
మహారాష్ట్ర లోని యావత్ మల్ జిల్లాలో 6 కోట్ల ఏళ్ళ క్రితం ఏర్పడిన బసాల్ట్ రాక్ ‘రాతి కోట’ను భూగర్భ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. షిబ్లా-పర్ది గ్రామంలో కూలీలు రోడ్డు నిర్మాణ పనుల్లో ఉండగా ఇది బయట పడింది.
మహారాష్ట్ర లోని యావత్ మల్ జిల్లాలో 6 కోట్ల ఏళ్ళ క్రితం ఏర్పడిన బసాల్ట్ రాక్ ‘రాతి కోట’ను భూగర్భ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. షిబ్లా-పర్ది గ్రామంలో కూలీలు రోడ్డు నిర్మాణ పనుల్లో ఉండగా ఇది బయట పడింది. దాదాపు ఆరు కోట్ల సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం బద్దలై విరజిమ్మిన వేడి లావా నదిలోకి ప్రవహించి చల్లబడింది. ఆ తరువాత మారిపోయి హెట్రోజెన్ షేపులో ఇలా రాతి పిల్లర్లుగా ఏర్పడిందని జియాలజిస్ట్ సురేష్ చౌపానే తెలిపారు. ఈ ప్రాంతం భౌగోళికంగా అత్యంత పురాతనమైందని అన్నారు
మరిన్ని ఇక్కడ చూడండి: UEFA EURO 2020 : ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఫ్యాన్స్ చిల్..!! నెట్టింట వీడియో వైరల్…
ఇంటి ముందున్న కొబ్బరి చెట్టే చిన్నారి ప్రాణం తీసింది.. ఎలాగంటే…?? ( వీడియో )
Published on: Jul 04, 2021 07:20 PM
వైరల్ వీడియోలు
Latest Videos