Viral Video: బంగారాన్ని అక్కడ దాచారు.. చివరికి అడ్డంగా బుక్కయ్యారు.. ( వీడియో )
కోయంబత్తూరు విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. ఈ కేసులో ఆరుగురు ప్రయాణికులను డిఆర్ఐ అదికారులు అరెస్ట్ చేశారు.
కోయంబత్తూరు విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. ఈ కేసులో ఆరుగురు ప్రయాణికులను డిఆర్ఐ అదికారులు అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 2.99 కోట్లు. షార్జా నుంచి వచ్చే విమానంలో అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు ఉప్పందుకున్న అధికారులు.. అలర్ట్ అయి తనిఖీలు చేపట్టారు. షార్జా నుంచి ఎయిర్ అరేబియా విమానంలో దిగిన ప్రయాణికులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఆరుగురు ప్రయాణికులు తమ జీన్స్ ప్యాంట్‌లో, ఇన్నర్స్‌లో దాచిపెట్టి రహస్యంగా తీసుకువచ్చిన బంగారాన్ని గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 6 కిలోల 117 గ్రాము బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: చల్లారిన లావా ఇలా ”రాతికోట” లా మారింది… మహారాష్ట్రలో అగ్నిపర్వత విస్ఫోట ఫలితం…
UEFA EURO 2020 : ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఫ్యాన్స్ చిల్..!! నెట్టింట వీడియో వైరల్…
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
