UEFA EURO 2020 : ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఫ్యాన్స్ చిల్..!! నెట్టింట వీడియో వైరల్…
యూరో 2020 ఫుట్‌బాల్ టోర్నీ సెమీస్ పోరుకు చేరుకుంది. బెల్జియంతో జరిగిన హోరాహోరీ పోరులో నెగ్గిన ఇటలీ ఆ టోర్నీలో సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
యూరో 2020 ఫుట్‌బాల్ టోర్నీ సెమీస్ పోరుకు చేరుకుంది. బెల్జియంతో జరిగిన హోరాహోరీ పోరులో నెగ్గిన ఇటలీ ఆ టోర్నీలో సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మునిచ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇటలీ 2-1గోల్స్ తేడాతో బెల్జియంపై విజయం సాధించింది. రెండు జట్లు అద్భుతంగా ఆడినా, తుది ఫలితం మాత్రం ఇటలీని వరించింది. అయితే బెల్జియం, పేరు, అర్జెంటీనా, పోలాండ్, పోర్చుగీస్ వంటి దేశాల్లో ఫుట్‌బాల్ గేమ్‌కు ఫుల్ క్రేజ్ ఉంది. ఇక బెల్జియం, ఇటలీ దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌ను తిలకిస్తూ.. మస్త్ ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. రెండు చేతుల్లో మద్యం బాటిల్‌ను పట్టుకుని, మ్యాచ్‌ను తిలకించారు. గోల్, గోల్‌కు ఇరు జట్ల ఫ్యాన్స్ డ్యాన్స్, ఈలలు, కేకలు వేస్తూ చిల్ అయ్యారు. అయితే వీరిలో ఓ ఫ్యాన్ మాత్రం తన టీమ్ గోల్‌ను మిస్ చేసినప్పుడూ, అతడు నిరాశ చెందిన తీరుకు ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఇంటి ముందున్న కొబ్బరి చెట్టే చిన్నారి ప్రాణం తీసింది.. ఎలాగంటే…?? ( వీడియో )
రోదసిలో మన మహిళలలు… అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న తెలుగమ్మాయి… ( వీడియో )
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
