Tiger Viral Video: వావ్ ఎం ఐడియా గురు..! కళాకారుడి చేతిలో జీవం పోసుకున్న పులి.. చాక్లెట్ టైగర్ వీడియో
చాక్లెట్ డిజైనర్ అమౌరీగుయిచోన్ అనే చెఫ్ రెడీ చేసిన ఓ చాక్లెట్ పులి, ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. పులి ఆకారంలో చాక్లెట్ తయారు చేసిన వీడియోను తెగ ఇష్టపడుతున్నారు నెటిజన్స్. అయితే చైనీస్....
చాక్లెట్ డిజైనర్ అమౌరీగుయిచోన్ అనే చెఫ్ రెడీ చేసిన ఓ చాక్లెట్ పులి, ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. పులి ఆకారంలో చాక్లెట్ తయారు చేసిన వీడియోను తెగ ఇష్టపడుతున్నారు నెటిజన్స్. అయితే చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా ఈ వెరైటీ చాక్లెట్‌ను డిజైన్ చేసిన్నట్లు తెలిపాడు అమౌరీగుయిచోన్. పులి ముఖం నుండి దాని చెవులు, తోక, పాదాల వరకు ప్రతిదీ అసలు పులి పిల్లలా కనిపించేలా రెడీ చేశాడు. అతను పులి ఆకారంపై తినదగిన పెయింట్‌ను స్ప్రే చేశాడు. దీంతో ఆ పులి చాక్లెట్ కాస్త, రియల్ టైగర్‌లా కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. కళాకారుడి చేతిలో జీవం పోసుకున్న పులి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
మరిన్ని చూడండి ఇక్కడ:
Ranveer Singh: అమ్మాయిల కలల రాకుమారుడు.. నెట్టింట వైరల్ అవుతోన్న మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఫోటోలు.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

