Krithi shetty Rare and childhood Photos: బేబమ్మ అరుదైన ఫొటోస్ కలెక్షన్.. ఈ రేంజ్ ‘కృతి శెట్టి’ ని ఉహించి ఉండరు…(ఫొటోస్)
Krithi shetty Rare and childhood Photos: అందం అభినయంతో ఆకట్టుకున్న కుర్రది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది ఈ అందాల భామ. బుచ్చి బాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ కృతి శెట్టి.

1 / 13

2 / 13

3 / 13

4 / 13

5 / 13

6 / 13

7 / 13

8 / 13

9 / 13

10 / 13

11 / 13

12 / 13

13 / 13
