Kim Jong un wife: సినిమా థియేటర్‌కు వెళ్లిన కిమ్ దంపతులు.! కెమెరాలో వీడియో తీసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న నెటిజన్లు..(వీడియో)
Kim Jong un with wife: చాలా నెలల తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ భార్య థియేటర్‌లో ప్రత్యక్షమైంది. కిమ్ జోంగ్ ఉన్ ఉత్తరకొరియాకు అధినేత అయినప్పటికీ బాహ్య ప్రపంచానికి కనిపించడం చాలా అరుదు.
Kim Jong un with wife: చాలా నెలల తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ భార్య థియేటర్‌లో ప్రత్యక్షమైంది. కిమ్ జోంగ్ ఉన్ ఉత్తరకొరియాకు అధినేత అయినప్పటికీ బాహ్య ప్రపంచానికి కనిపించడం చాలా అరుదు. ఆయన కుటుంబ సభ్యులు కూడా అంతే. అయితే తాజాగా కిమ్‌తో పాటు ఆయన భార్య రి సోల్ జు ఓ థియేటర్‌లో ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచారు. 5నెలల తర్వాత కిమ్ దంపతులు బహిరంగా కనిపించడంతో అక్కడి ప్రేక్షకులందరూ కేరింతలు, చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Ranveer Singh: అమ్మాయిల కలల రాకుమారుడు.. నెట్టింట వైరల్ అవుతోన్న మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఫోటోలు.
వైరల్ వీడియోలు
Latest Videos