Araku Valley: వేసవిలోనూ మంత్రముగ్ధులను చేస్తున్న అరకు అందాలు
వేసవికాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో వేడికి ఇంటినుంచి బయటకు రాలేక జనం అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పరిసర ప్రాంతాల్లో భిన్న వాతావరణం కనిపిస్తోంది.
వేసవికాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో వేడికి ఇంటినుంచి బయటకు రాలేక జనం అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పరిసర ప్రాంతాల్లో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఉదయం దట్టంగా మంచు కురిసింది. ఉదయం కురిసిన దట్టమైన మంచు కారణంగా వాహనారులు ఇబ్బందులు పడ్డారు. అరకులోయ పరిసర ప్రాంతంలోని పల్లెలు పొగ మంచుతో కమ్మేయడంతో కాశ్మీర్ లాంటి ప్రాంతాన్ని తలపించింది. మండు వేసవిలో కురిసిన మంచు ఉపశమనాన్ని, ఆహ్లాదాన్ని పంచింది. దీంతో పర్యాటకు తాకిడి పెరిగింది. వింత వాతావరణాన్ని జనం అస్వాదిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుక్క ముందు యువకుడు నాగినీ డ్యాన్స్ !! లోకల్ మద్యం మాయ అంటున్న నెటిజన్లు
ఆస్తి కోసం రాబందులుగా మారిన బంధువులు.. ఏం చేశారంటే ??
Sonu Sood: 2500 కేజీల బియ్యంతో సోనూసూద్ నిలువెత్తు రూపం
ఇకపై జలుబు, జ్వరమంటూ సాకులు చెప్తే.. ఇట్టే దొరికిపోతారు !!
అమానుషం.. యాచకుడి డబ్బు దోచేసిన దుండగులు !! చివరికి ??