వెజ్ బిర్యానీలో చికెన్ పీస్.. స్విగ్గీ నిర్వాకం
స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. అందులో మాంసం ముక్క రావడం చూసి షాక్‌కు గురైంది. వెజిటేరియన్ అయిన తాను వెజిటబుల్ బిర్యానీ ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ బిర్యానీ ఎలా డెలివరీ చేస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది.
స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. అందులో మాంసం ముక్క రావడం చూసి షాక్‌కు గురైంది. వెజిటేరియన్ అయిన తాను వెజిటబుల్ బిర్యానీ ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ బిర్యానీ ఎలా డెలివరీ చేస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది. స్వీగ్గీ నిర్వాకంపై యాజమన్యానికి ఫిర్యాదు చేస్తే వారి స్పందన మరో విధంగా ఉంది. బిర్యానీలో మాంసం ముక్క ఫొటో, ఆర్డర్ బిల్లు వంటి వివరాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసి మండిపడింది. నటాషా భరద్వాజ్ అనే మహిళ స్విగ్గీలో వెజ్ బిర్యానీని ఆర్డర్ చేసింది. ఫుడ్ డెలివరీ చేశాక పార్శిల్ విప్పి తింటుండగా.. దానిలో ఊహించని విధంగా చికెన్ పీస్ ప్రత్యక్షమైంది. దీంతో బిర్యానీలో చికెన్ ముక్కతోపాటు తాను ఆర్డర్ చేసిన బిల్లును ఫొటోలు తీసి ట్విటర్‌లో పోస్టు చేసింది. ఆ పోస్ట్‌లో ‘ఎవరికైనా శాఖాహారులు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Araku Valley: వేసవిలోనూ మంత్రముగ్ధులను చేస్తున్న అరకు అందాలు
కుక్క ముందు యువకుడు నాగినీ డ్యాన్స్ !! లోకల్ మద్యం మాయ అంటున్న నెటిజన్లు
ఆస్తి కోసం రాబందులుగా మారిన బంధువులు.. ఏం చేశారంటే ??
Sonu Sood: 2500 కేజీల బియ్యంతో సోనూసూద్ నిలువెత్తు రూపం
ఇకపై జలుబు, జ్వరమంటూ సాకులు చెప్తే.. ఇట్టే దొరికిపోతారు !!
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

