Indian Air Force: చిమ్మచీకట్లో భారత వాయుసేన అరుదైన ఫీట్‌.. వీడియో.

భారత వాయుసేన (IAF) మరో అరుదైన ఫీట్ సాధించింది. నైట్ విజన్ గాగుల్స్‌ సాయంతో తూర్పు సెక్టార్‌లో ట్రాన్స్‌పోర్టు విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. C-130J విమానం అధునాతన ల్యాండింగ్‌ గ్రౌండ్‌లో దిగిందని వాయుసేన ఎక్స్ వేదికగా వెల్లడించింది. దీనికి సంబంధించి రెండు వీడియో క్లిప్‌లను షేర్ చేసింది. హర్‌ కామ్‌..దేశ్‌ కే నామ్‌ (HarKaamDeshKeNaam) అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించింది.

Indian Air Force: చిమ్మచీకట్లో భారత వాయుసేన అరుదైన ఫీట్‌.. వీడియో.

|

Updated on: May 26, 2024 | 6:38 PM

భారత వాయుసేన (IAF) మరో అరుదైన ఫీట్ సాధించింది. నైట్ విజన్ గాగుల్స్‌ సాయంతో తూర్పు సెక్టార్‌లో ట్రాన్స్‌పోర్టు విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. C-130J విమానం అధునాతన ల్యాండింగ్‌ గ్రౌండ్‌లో దిగిందని వాయుసేన ఎక్స్ వేదికగా వెల్లడించింది. దీనికి సంబంధించి రెండు వీడియో క్లిప్‌లను షేర్ చేసింది. హర్‌ కామ్‌..దేశ్‌ కే నామ్‌ (HarKaamDeshKeNaam) అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించింది. ఈ NVG సాంకేతికత సాయంతో తక్కువ వెలుగులో IAF మరింత సమర్థతతో ఆపరేషన్లు నిర్వహించేందుకు వీలుపడుతుంది.

ఒక క్లిప్‌లో NVG సహాయంతో విమానం సజావుగా ల్యాండ్‌ కావడం కనిపించింది. ఎయిర్‌క్రాఫ్ట్‌ లోపలి నుంచి వ్యూ ఎలా ఉంటుందో మరో వీడియోలో పంచుకుంది. దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునే ప్రక్రియలో భాగంగా మా సామర్థ్యాలను పెంపొందించుకొనేందుకు కట్టుబడి ఉన్నాం అంటూ ఈ సందర్భంగా IAF తెలిపింది. అవి NVG విజువల్స్‌ కావడంతో ఆ దృశ్యాలన్ని ఆకుపచ్చ రంగులో భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒడిశా, ఝార్ఖండ్‌, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ రాష్ట్రాలు తూర్పు సెక్టార్‌ పరిధిలోకి వస్తాయి. చైనా, నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌తో కూడిన 6,300 కి.మీ. అంతర్జాతీయ సరిహద్దుకు బాధ్యత వహిస్తుంది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల వేళ.. ఈ సెక్టార్‌లో సైన్యం బలోపేతంపై కేంద్రం ప్రధానంగా దృష్టి సారించింది. దానిలో భాగంగా ఈ సరికొత్త ఘనతను సొంతం చేసుకుంది. ఇదివరకు నియంత్రణ రేఖ వద్ద కార్గిల్‌ ఎయిర్‌స్ట్రిప్‌ మీద కూడా ఈ విమానం రాత్రివేళ విజయవంతంగా ల్యాండ్ అయింది. తక్కువ స్థలంలోనే ల్యాండింగ్, టేకాఫ్ కావడం C-130J ప్రత్యేకత.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
ఈ హీరోయిన్ ఇప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత..
ఈ హీరోయిన్ ఇప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత..
పరగడుపున పాలు తాగితే ఏం జరుగుతుంది?
పరగడుపున పాలు తాగితే ఏం జరుగుతుంది?
చరిత్ర సృష్టించిన మంధాన.. కట్‌చేస్తే.. లేడీ సచిన్ రికార్డ్ బ్రేక్
చరిత్ర సృష్టించిన మంధాన.. కట్‌చేస్తే.. లేడీ సచిన్ రికార్డ్ బ్రేక్
ఇది సూపర్ ఫుడ్..ఈ పండు తింటే ఇమ్యూనిటీ పెరగడమే కాదు..గుండెకు కూడా
ఇది సూపర్ ఫుడ్..ఈ పండు తింటే ఇమ్యూనిటీ పెరగడమే కాదు..గుండెకు కూడా
పూరీ విగ్రహాలు మార్చడాన్ని నవకళేబర అని ఎందుకు అంటారో తెలుసా..
పూరీ విగ్రహాలు మార్చడాన్ని నవకళేబర అని ఎందుకు అంటారో తెలుసా..
మగమహారాజులకు అలర్ట్.. ఆ సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే యమడేంజర్
మగమహారాజులకు అలర్ట్.. ఆ సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే యమడేంజర్
కాకినాడ సముద్ర తీరంలో భారీ చేప లభ్యం.. కొమ్ముకోనెం ధర ఎంతంటే..
కాకినాడ సముద్ర తీరంలో భారీ చేప లభ్యం.. కొమ్ముకోనెం ధర ఎంతంటే..
‘జట్టులో సీనియర్లున్నారు..’: గంభీర్‌ను అడిగిన ప్రశ్నలివే..
‘జట్టులో సీనియర్లున్నారు..’: గంభీర్‌ను అడిగిన ప్రశ్నలివే..
జెర్సీ రైల్వేస్టేషన్ సీన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
జెర్సీ రైల్వేస్టేషన్ సీన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
కీలక గ్రహాల అనుకూలత.. ఈ రాశుల వారికి రెండు నెలల్లో ఉద్యోగం పక్కా.
కీలక గ్రహాల అనుకూలత.. ఈ రాశుల వారికి రెండు నెలల్లో ఉద్యోగం పక్కా.
'నా వల్ల చెడ్డ పేరు వస్తుందంటే టీడీపీకి గుడ్ బై చెప్తా'.. జేసీ
'నా వల్ల చెడ్డ పేరు వస్తుందంటే టీడీపీకి గుడ్ బై చెప్తా'.. జేసీ
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?
ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు
అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.
విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో
విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో
బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..
'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో