Tortoise: ఈ తాబేళ్ళు .. స్నేహానికి అసలైన అర్ధం చెప్పాయిగా ..  ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్..

Tortoise: ఈ తాబేళ్ళు .. స్నేహానికి అసలైన అర్ధం చెప్పాయిగా .. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్..

Anil kumar poka

|

Updated on: Apr 17, 2022 | 9:54 AM

సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరలవుతోంది. వీడియోలో రెండు తాబేళ్లు ఉన్నాయి. అందులో ఒక తాబేలు వెనక్కి తిరగబడి ఇబ్బందిపడుతోంది. దీంతో రెండో తాబేలు ఆగి మరీ వెనక్కి వచ్చి అవస్థలు పడుతున్న ఆ తాబేలుకు సాయం చేసింది.


సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరలవుతోంది. వీడియోలో రెండు తాబేళ్లు ఉన్నాయి. అందులో ఒక తాబేలు వెనక్కి తిరగబడి ఇబ్బందిపడుతోంది. దీంతో రెండో తాబేలు ఆగి మరీ వెనక్కి వచ్చి అవస్థలు పడుతున్న ఆ తాబేలుకు సాయం చేసింది. దీంతో తాబేలు హమ్మయ్య అనుకుంటూ చకచకా వెళ్లిపోయింది. కాగా.. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యాపారవేత్త ఆనంద్‌ మహింద్రా ఈ వైరల్‌ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. “స్నేహానికి అసలైన అర్ధం ఇదే కదా. మనం సమస్యల్లో ఉన్నప్పుడూ మనకు చేయూత నిచ్చి మన కాళ్లపై తిరిగి నిలబడేలా చేసేవాడు నిజమైన స్నేహితుడు. ప్రతిఒక్కరు తమ జీవితంలో మంచి స్నేహితుడి కలిగి ఉండటానికి మించిన గొప్ప వరం ఇంకొకటి లేదు.” అని కాప్షన్‌ జోడించారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..

Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్‌.. వైరల్ వీడియో

Shashi Tharoor-Supriya Sule: నిండు సభలో సుప్రియతో అదేం పని శశిథరూర్‌.! వీడియో చుస్తే ఫ్యూజులు ఔట్ అంతే..

Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..