Viral Video: శునకములయందు ఈ శునకము వేరయా.. అరుదైన రికార్డు కైవసం

సాధారణంగా శునకాలు 10 నుంచి 13 ఏళ్లు జీవిస్తాయి. కొన్ని జాతుల కుక్కులు అంత‌కంటే ఎక్కువ‌కాలం బ‌తుకుతాయి. అయితే.. ఓ శునకం మాత్రం గిన్నిస్ రికార్డ్ సాధించింది. ఇంతకీ ఏంటీ విషయం అంటారా.. విషయం కాదండి...

Viral Video: శునకములయందు ఈ శునకము వేరయా.. అరుదైన రికార్డు కైవసం
Dog
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 17, 2022 | 10:30 AM

సాధారణంగా శునకాలు 10 నుంచి 13 ఏళ్లు జీవిస్తాయి. కొన్ని జాతుల కుక్కులు అంత‌కంటే ఎక్కువ‌కాలం బ‌తుకుతాయి. అయితే.. ఓ శునకం మాత్రం గిన్నిస్ రికార్డ్ సాధించింది. ఇంతకీ ఏంటీ విషయం అంటారా.. విషయం కాదండి విశేషం. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ కుక్క 21 ఏళ్లుగా జీవిస్తోంది మరి. ప్రపంచంలోనే భూమిపై జీవించి ఉన్న అతిపెద్ద వ‌య‌స్సు గ‌ల శునకంగా చివావా(కుక్క పేరు) ప్రపంచ రికార్డు సాధించింది. చువావా టోబీకీత్ జనవరి 9, 2001న జన్మించింది. దీని వ‌య‌స్సు ఇప్పుడు 21 సంవత్సరాల 97 రోజులు. గ్రీన్‌కర్స్‌కి చెందిన గిసెలా షోర్.. టోబికీత్‌ను జంతువుల ఆశ్రమం నుంచి ద‌త్తత తీసుకున్నారు. అప్పటినుంచి త‌న‌తో టోబికిత్ జ‌ర్నీ చేస్తున్నద‌ని, త‌న జీవితంలో పెంపుడు కుక్కకు ప్రత్యేక స్థానం ఉంద‌ని గిసెలా షోర్ వెల్లడించారు. విషయం తెలిసిన వెంటనే షోర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ‌య‌స్సు గ‌ల శునకంగా రికార్డుల్లోకెక్కిన చువావా వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Also Read

Viral Video: తొలి రాత్రి వధువు చెప్పిన నిజంతో ఖంగుతిన్న వరుడు షాకింగ్‌ నిర్ణయం.. అంతా కొలాప్స్‌..

JC Vs Peddareddy: ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఉన్నారంటూ జేసీని అడ్డుకున్న పోలీసులు.. తాడిపత్రిలో టెన్షన్..

కిచిడిలో ఉప్పు ఎక్కువైందని ఘాతుకం.. భార్యపై భర్త ఏం చేశాడో తెలుసా..?

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..