AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: అంగవైకల్యం ఉంటేనేం.. ఆత్మవిశ్వాసం ఉందిగా..

ఉన్నత చదువులు చదవి ఉద్యోగం దొరకకపోతే కొందరు నిరాశకు గురవుతారు. కొన్ని సార్లు ఆత్మహత్యలకూ పాల్పడుతుంటారు. అలాంటివారికి ఈ వీడియో ఒక ఇన్స్పిరేషన్‌. ఈ వీడియోలో ఒక వ్యక్తి నూడుల్స్‌ అమ్ముకుంటూ...

Video Viral: అంగవైకల్యం ఉంటేనేం.. ఆత్మవిశ్వాసం ఉందిగా..
Noodles Video Viral
Ganesh Mudavath
|

Updated on: Apr 17, 2022 | 1:01 PM

Share

ఉన్నత చదువులు చదవి ఉద్యోగం దొరకకపోతే కొందరు నిరాశకు గురవుతారు. కొన్ని సార్లు ఆత్మహత్యలకూ పాల్పడుతుంటారు. అలాంటివారికి ఈ వీడియో ఒక ఇన్స్పిరేషన్‌. ఈ వీడియోలో ఒక వ్యక్తి నూడుల్స్‌ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అందులో విశేషమేముంది అనుకుంటే పొరబాటే.. సరిగ్గా గమనించండి. అతనికి రెండు చేతులూ అంగవైకల్యంతో ఉన్నాయి. ఇలాంటి వారు ఎందరో నిస్సహాయంగా ఇతరులపై ఆధారపడుతున్నారు. కానీ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే ఈ వ్యక్తి మాత్రం తన ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని అధిగమించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇతనికి చిన్నప్పుడే రెండు చేతులు స‌రిగా ఎదగలేదు. అయినా బతుకుదెరువు కోసం ఉన్న ఆ పొట్టి చేతుల‌తో గరిటప‌ట్టి నూడుల్స్ త‌యారుచేస్తున్నాడు. నూడుల్స్‌ను క‌ల‌ప‌డం, సాస్ వేయ‌డంలాంటి ప‌నులు చేస్తున్న వీడియో నెటిజన్లను కదిలిస్తోంది. అత‌డి అంకిత‌భావానికి హ్యాట్సాఫ్ చేస్తున్నారు. ఈ వీడియోను రాహుల్ మిశ్రా ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు.. ‘ఈ వీడియోను షేర్‌చేసి, మిగ‌తావారిలో స్ఫూర్తినింపండి.. ఇందుకు ఎలాంటి ఖ‌ర్చు చేయాల్సిన ప‌నిలేదు.. జ‌స్ట్ రీట్వీట్ చేయండి’ అంటూ వీడియోకు ట్యాగ్‌లైన్ ఇచ్చారు.

Also Read

Moto G52: భారత్‌లో త్వరలో Motorola ‘G’ సిరీస్ కొత్త ఫోన్ లాంచింగ్.. ఫీచర్స్ ఇవే

Fixed Deposit: చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేట్లు.. ఎఫ్‌డీలపై కొత్త రేట్లు..!

Mohan Lal: మలయాళ సూపర్‌ స్టార్‌ ఉదారత.. 20 మంది గిరిజన విద్యార్థులకు 15 ఏళ్ల పాటు..

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ