Viral Video; ఈ గుర్రానికి ఎలుక దొరికిందంటే అంతే..? వీడియో చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే..!

Horse Rat Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజాగా ఓ గుర్రానికి సంబంధించిన వీడియో

Viral Video; ఈ గుర్రానికి ఎలుక దొరికిందంటే అంతే..? వీడియో చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే..!
Horse Rat Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 17, 2022 | 1:37 PM

Horse Rat Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజాగా ఓ గుర్రానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిలో గుర్రం చేసిన పనికి అంతా షాకవుతున్నారు. సాధారణంగా మీరు గుర్రాన్ని చూసే ఉంటారు. ఇవి కుక్కలు, పిల్లులు మాదిరిగా పెంపుడు జంతువులుగా పరిగణిస్తారు. వేలాది సంవత్సరాలుగా గుర్రాలు మానవులకు సహచర జీవులుగా ఉన్నాయి. పూర్వ కాలంలో రాజుల వద్ద లక్షలాది గుర్రాలు ఉండేవి. వీటిని ప్రయాణానికి లేదా యుద్ధ సమయంలో వినియోగించేవారు. అయితే ఇప్పుడు అలాంటివి లేవు కానీ.. చాలా చోట్ల గుర్రపు పందాలు మాత్రం జరుగుతున్నాయి. దీంతోపాటు కొంతమంది గుర్రాలను ఇష్టంతో పెంచుకుంటున్నారు. గుర్రాలు శాకాహార జంతువులు. కానీ.. ఈ గుర్రం మాత్రం కాదు.. అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గుర్రాలు సాధారణంగా గడ్డి తింటాయని అందరికీ తెలుసు. కానీ ఈ వైరల్ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని మీరే నమ్మలేరు. ఎందుకంటే ఇందులో గుర్రం గడ్డి తినడం లేదు.. తన దగ్గరకు వచ్చిన ఎలుకను కరకర నమిలి తింటోంది. గుర్రం దగ్గరకు చిన్న ఎలుక వచ్చి ఆగుతుంది. దాన్ని గమనించిన గుర్రం నోటితో పట్టుకోని తినడాన్ని వీడియోలో చూడవచ్చు. అయితే.. ఇది చూసిన నెటిజన్లు గుర్రం ఇలాంటి జీవిని తినడాన్ని ఇంతకు ముందెన్నడూ చూడలేదని పేర్కొంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియోను చూడండి..

వైరల్ వీడియో..

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నేచర్‌గోస్మెటల్ అనే యూజర్ షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 1 లక్ష 33 వేలకు పైగా వీక్షించగా.. వేలాది మంది వీడియోను లైక్ చేసారు. అదే సమయంలో నెటిజన్లు వీడియోను చూసి పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Kamareddy: కామారెడ్డి తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం.. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాల వేట

Summer Health Care: ఎండవేడికి తట్టుకోలేక చల్లచల్లని కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..