Alien original video: ఇదే అసలైన ఏలియన్స్ రూపం అంటున్న నెటిజన్లు.. వైరల్ అవుతున్న వింత జీవి వీడియో..
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ వింత జీవి దర్శనమిచ్చింది. దాన్ని చూసి బయాలిస్టులు కూడా షాక్ అవుతున్నారు. అసలు.. ఇది ఏ జాతికి చెందిన జీవి అనే విషయం కూడా కనిపెట్టలేకపోతున్నారు. సిడ్నీలోని మారిక్‌విల్లే అనే ప్రాంతంలో జాగింగ్‌కు వెళ్లిన
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ వింత జీవి దర్శనమిచ్చింది. దాన్ని చూసి బయాలిస్టులు కూడా షాక్ అవుతున్నారు. అసలు.. ఇది ఏ జాతికి చెందిన జీవి అనే విషయం కూడా కనిపెట్టలేకపోతున్నారు. సిడ్నీలోని మారిక్‌విల్లే అనే ప్రాంతంలో జాగింగ్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి ఈ వింత జీవి కనిపించింది. దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దాన్ని చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఇది నిజంగా ఏలియనే. చూడటానికి అలాగే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం

