Air India: ఏసీ లేకుండా విమానంలో నరకయాతన.. సొమ్మసిల్లిన ప్రయాణికురాలు.

విమానం బయలుదేరడంలో జాప్యం కారణంగా ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు. ఎనిమిది గంటల పాటు విమానంలోనే ఉండిపోయిన వారు ఏసీ కూడా లేక నరకయాతన అనుభవించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఈ ఘటన వెలుగు చూసింది. తమ ఇబ్బందుల గురించి తెలియజేస్తూ ఓ ప్రయాణికురాలు నెట్టింట పోస్టు పెట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు శాన్‌ఫ్రాన్‌సిస్కోకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం 20 గంటల ఆలస్యంగా బయలుదేరిందన్నారు.

Air India: ఏసీ లేకుండా విమానంలో నరకయాతన.. సొమ్మసిల్లిన ప్రయాణికురాలు.

|

Updated on: Jun 04, 2024 | 1:55 PM

విమానం బయలుదేరడంలో జాప్యం కారణంగా ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు. ఎనిమిది గంటల పాటు విమానంలోనే ఉండిపోయిన వారు ఏసీ కూడా లేక నరకయాతన అనుభవించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఈ ఘటన వెలుగు చూసింది. తమ ఇబ్బందుల గురించి తెలియజేస్తూ ఓ ప్రయాణికురాలు నెట్టింట పోస్టు పెట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు శాన్‌ఫ్రాన్‌సిస్కోకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం 20 గంటల ఆలస్యంగా బయలుదేరిందన్నారు. తమను విమానంలోనే కూర్చునేలా చేశారని వాపోయారు. కనీసం ఏసీ కూడా లేకపోవడంతో ఎనిమిది గంటల పాటు నరకం కనిపించిందన్నారు. ఉక్కపోత వేడి తట్టుకోలేక కొందరు సొమ్మసిల్లిపోవడంతో తమకు బయటకు పంపించారని చెప్పారు.

ఎయిర్ ఇండియా పనితీరుపై తీవ్ర విమర్శలు చేసిన ఆమె పౌర విమానయాన శాఖమంత్రిని తన పోస్టులో ట్యాగ్ చేశారు. ఎయిర్ ఇండియా విషయంలో ప్రైవటీకరణ దారుణంగా విఫలమైందని అన్నారు. ప్రయాణికులను ఇన్ని ఇబ్బందులకు గురి చేయడం అమానవీయమని వ్యాఖ్యానించారు. కాగా, ప్రయాణికుల ఫిర్యాదుపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఆమెకు క్షమాపణలు చెప్పింది. ప్యాసెంజర్లకు కావాల్సిన సహాయసహకారాలు అందిస్తున్నామని పేర్కొంది. ఢిల్లీలో ప్రస్తుతం తీవ్ర వడగాలులు వీస్తున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ నుంచి వేడి గాలులు వీస్తుండటంతో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
రోజుకొక ట్విస్ట్.. దర్శన్ బయటపడతాడా.? శిక్ష అనుభవిస్తాడా..?
రోజుకొక ట్విస్ట్.. దర్శన్ బయటపడతాడా.? శిక్ష అనుభవిస్తాడా..?
అప్పుడు అలా... ఇప్పుడు ఇలా.. టాలీవుడ్‌ను అల్లాడిస్తోన్న హీరోయిన్
అప్పుడు అలా... ఇప్పుడు ఇలా.. టాలీవుడ్‌ను అల్లాడిస్తోన్న హీరోయిన్
ఇంట్లో పెద్దల‌ది చాద‌స్తం కాదు..డిమెన్షియా! సర్జరీతో నయం చేయొచ్చు
ఇంట్లో పెద్దల‌ది చాద‌స్తం కాదు..డిమెన్షియా! సర్జరీతో నయం చేయొచ్చు
ప్రభాస్ 'కల్కి'లో సీనియర్ నటి .. 18 ఏళ్ల తర్వాత వెండితెరపై శోభన
ప్రభాస్ 'కల్కి'లో సీనియర్ నటి .. 18 ఏళ్ల తర్వాత వెండితెరపై శోభన
చిరంజీవి సినిమాలో నటించిన ఈ చిన్నారిని గుర్తుపట్టరా.?
చిరంజీవి సినిమాలో నటించిన ఈ చిన్నారిని గుర్తుపట్టరా.?
ఇకపై ప్రతి పేజీని పాడ్‌ కాస్ట్‌లా వినొచ్చు..
ఇకపై ప్రతి పేజీని పాడ్‌ కాస్ట్‌లా వినొచ్చు..
ఉత్తర కొరియాలో రష్యా అధ్యక్షులు పుతిన్‌‌కు ఘన స్వాగతం..!
ఉత్తర కొరియాలో రష్యా అధ్యక్షులు పుతిన్‌‌కు ఘన స్వాగతం..!
సోనాక్షి పెళ్లి పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సోనాక్షి పెళ్లి పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఆడవారికి ఈ కూరగాయ వరం లాంటిది.. తింటే జరిగేది ఇదే!
ఆడవారికి ఈ కూరగాయ వరం లాంటిది.. తింటే జరిగేది ఇదే!
బిగ్ బాస్‌లోకి బ్రహ్మముడి 'కావ్య'.. హౌజ్‌లో అల్లరి మాములుగా ఉండదు
బిగ్ బాస్‌లోకి బ్రహ్మముడి 'కావ్య'.. హౌజ్‌లో అల్లరి మాములుగా ఉండదు
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?
ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు
అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.
విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో
విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో
బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..
'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో
మేడలు, మిద్దెలపై ఉండాల్సిన ట్యాంకులు పొలాల్లో ఎందుకున్నాయ్ ??
మేడలు, మిద్దెలపై ఉండాల్సిన ట్యాంకులు పొలాల్లో ఎందుకున్నాయ్ ??