AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిలుకా సరస్సు వద్ద కెమెరా కు చిక్కిన అరుదైన పిల్లుల ఫ్యామిలీ.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో

Viral Video: సోషల్ మీడియా .. ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయం వెలుగులోకి వస్తుంది. ఇక అరుదైన జంతువుల..

Viral Video: చిలుకా సరస్సు వద్ద కెమెరా కు చిక్కిన అరుదైన పిల్లుల ఫ్యామిలీ.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో
Cats Caught Chilika Lake
Surya Kala
|

Updated on: Apr 08, 2021 | 6:14 PM

Share

Viral Video: సోషల్ మీడియా .. ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయం వెలుగులోకి వస్తుంది. ఇక అరుదైన జంతువుల వీడియోలు ఐతే ఓ రేంజ్ లో నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఆ వీడియోలు వైరల్ అవుతూ తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా డియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నందా తన ట్విట్టర్‌లో ఫిషింగ్ పిల్లుల కుటుంబం ఉన్న అరుదైన వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో మూడు ఫిషింగ్ పిల్లులు ఒకదానితో ఒకటి ఆడుకుంటున్నాయి. సంతోషంగా అల్లరి చేస్తున్నాయి. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ వీడియో షేర్ చేసిన IFS అధికారి సుశాంత నందా ఓ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో తాము చిలికా సరస్సు (sic) సరిహద్దులను పరిశిలీస్తున్న సమయంలో ఈ అందమైన ఫిషింగ్ పిల్లి కుటుంబం తమ కెమెరాకు చిక్కిందని తెలిపారు.

ఆ వీడియో లో తల్లి నేలమీద నిద్రపోతుండగా.. రెండు పిల్లి పిల్లలు ఆడుకుంటున్నాయి. ఆ రెండు పిల్లి పిల్లలు ఒకదానితో ఒకటి కుస్తీ పడుతున్నాయి. ఆపిల్ల కుటుంబం సంతోషం మనోహరంగా ఉంది. ఈ చిన్న కుటుంబం ఎత్తైన గడ్డి మధ్య తమకంటూ ఒక స్థలాన్ని ఏర్పరచుకుంది. ఈ వీడియో చేసిన వెంటనే వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ పిల్లి కుటుంబాన్ని తెగ షేర్ చేస్తున్నారు.

Also Read: ఉగాది పచ్చడి విశిష్టత.. షడ్రుచులు జీవితంలో అనుభవాల సారం.. దేనికి సంకేతం అంటే..! 

గురక సమస్య వేధిస్తుందా… ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో తగ్గించుకోండి ఇలా..!

Follow Us
వామ్మో.. లూలూ మార్కెట్ బండారం ఇదా? ఫుడ్‌సేఫ్టీ తనిఖీల్లో దారుణాలు
వామ్మో.. లూలూ మార్కెట్ బండారం ఇదా? ఫుడ్‌సేఫ్టీ తనిఖీల్లో దారుణాలు
ప్రభాస్ సినిమాలో ఆ సీన్స్ చేయనని ఏడ్చిన హీరోయిన్..
ప్రభాస్ సినిమాలో ఆ సీన్స్ చేయనని ఏడ్చిన హీరోయిన్..
ఫర్నిచర్‌కు చెదలు పడుతున్నాయా? ఎలాంటి ఖర్చు లేకుండానే పోగొట్టండి
ఫర్నిచర్‌కు చెదలు పడుతున్నాయా? ఎలాంటి ఖర్చు లేకుండానే పోగొట్టండి
మీరు పలిడికిలి బిగించే విదానమే..మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెబుతుంది
మీరు పలిడికిలి బిగించే విదానమే..మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెబుతుంది
ఈసారి వెన్నెల వెలుగులో చేప ప్రసాదం!
ఈసారి వెన్నెల వెలుగులో చేప ప్రసాదం!
కుక్క కాట్లను విస్మరించలేం.. తరలించాల్సిందే: సుప్రీంకోర్టు
కుక్క కాట్లను విస్మరించలేం.. తరలించాల్సిందే: సుప్రీంకోర్టు
రూ.1 కోటితో తీసిన మనసంతా నువ్వే.. కలెక్షన్ల దెబ్బకు రికార్డ్..
రూ.1 కోటితో తీసిన మనసంతా నువ్వే.. కలెక్షన్ల దెబ్బకు రికార్డ్..
పసుపు, ఆకుపచ్చ.. ఇందులో ఏ నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
పసుపు, ఆకుపచ్చ.. ఇందులో ఏ నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
ఇంటి ముందు గుమ్మడికాయ కడుతున్నారా? ఈ తప్పులు చేస్తే మహాపాపం!
ఇంటి ముందు గుమ్మడికాయ కడుతున్నారా? ఈ తప్పులు చేస్తే మహాపాపం!
తులంపై భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి మాత్రం పతనం..!
తులంపై భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి మాత్రం పతనం..!