AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ పేరుతో బాలికలకు వల.. ఆ తరువాత వారిని..వీడియో

మైనర్ బాలికను ప్రేమ పేరుతో వలవేసి వ్యభిచారంలోకి దింపిన ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురంలో చోటు చేసుకుంది. పెద్దాపురం పట్టణానికి చెందిన ఓ మహిళ స్థానికంగా వ్యభిచారం చేస్తూ ఉంటుంది. ఈమెకు ఓ కుమారుడు ఉన్నాడు. ప్రేమ పేరుతో అమ్మాయిలను ముగ్గులోకి దింపి ఆపై తన తల్లికి అప్పగించి వారితో వ్యభిచారం చేయించడం తేడా వస్తే ఏదోలా వదిలించుకోవడం పరిపాటిగా మారింది.

Samatha J
|

Updated on: Feb 02, 2025 | 10:58 AM

Share

ఇటీవల అనకాపల్లి జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పెద్దాపురం తీసుకొచ్చాడు చందు. ఆ తర్వాత షరామాములుగా తల్లి సాయంతో ఆ బాలికతో వ్యభిచారం చేయించాడు. బాలికకు ఇన్ఫెక్షన్ రావడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపి డాక్టర్ ద్వారా అనేక రకాలైన మందులు వాడించారు. శారీరక బాధలతోపాటు తల్లి, కొడుకులు పెట్టే బాధలు భరించలేక డిసెంబర్ 28న బాలిక పెద్దాపురంలో చీమల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయగా బాలిక కాళ్లు చేతులు వంకర్లు పోయి కదలలేని స్థితికి చేరుకుంది. కాకినాడ ఆసుపత్రికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులు బాలికను విశాఖలోని విమ్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాలిక మానసిక స్థితి కూడా సరిగా లేదు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు పై పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

బిగ్ వార్నింగ్‌! అందం కోసం అవి వాడుతున్నారా? అసలుకే మోసం జాగ్రత్త!

గర్భస్థ శిశువు కడుపులో ఉన్నది చూసి షాక్‌ .. వైద్యులకే మతి పోగొట్టిన కేసు ఇది

పౌరసత్వం వారికే సొంతం..అందరికీ కాదు! 

రంజీ ప్రాక్టీస్‌లో కోహ్లీ స్టైల్ చూశారా!

దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్‌ ద్వారా ప్రభుత్వ సేవలు !

భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు