Viral: బుసలు కొడుతున్న నాగుపాముకు గోముగా ముద్దుపెట్టింది.. ఆ తర్వాత..?

పాములంటే భయపడేవాళ్లే కాదు, ఇష్టపడేవాళ్లూ ఉంటారు. వాటిపైన ఇష్టంతో వాటిని మచ్చిక చేసుకుంటారు. కొందరు మాత్రం అవి ప్రమాదకర ప్రాణులని తెలిసికూడా వాటితో పరాచకాలాడతారు. ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు. తాజాగా ఓ యువతి ఓ పెద్ద కింగ్‌ కోబ్రాకి ముద్దుపెట్టింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ యువతి తీరుకు నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.

Anil kumar poka

|

Updated on: Aug 23, 2023 | 9:17 PM

Viral: బుసలు కొడుతున్న నాగుపాముకు గోముగా ముద్దుపెట్టింది.. ఆ తర్వాత..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow us