Dead body: మహిళను చంపి శవాన్ని సూట్‌కేస్‌లో నగ్నంగా కుక్కి..! వామ్మో ఇంత అరాచకమా..(వీడియో)
సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యమైన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. గురుగ్రామ్‌లోని ఇఫ్కో చౌక్ సమీపంలో నగ్నంగా ఉన్న ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని మహిళను వేరే చోట హత్య చేసి ఇక్కడ..
ఇఫ్కో చౌక్ దగ్గర ఒక పెద్ద సూట్‌కేస్ పడి ఉంది. సూట్‌కేస్ చుట్టూ కుక్కలు తిరుగుతూ దాన్ని పీక్కుతినేందుకు ప్రయత్నిస్తుండడంతో .. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సెక్టార్-18 పోలీసులు.. సూట్‌కేస్‌ను తెరిచి చూడగా అందులో మహిళ మృతదేహం కనిపించింది. సూట్‌కేస్‌లో మహిళకు చెందిన కొన్ని బట్టలు కూడా ఉంచారు. మహిళ వయస్సు సుమారు 25 నుంచి 30 సంవత్సరాలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సూట్‌కేస్‌ను ఇక్కడికి ఎవరు పడేశారన్న దానిపై సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

