AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Python Drinking water: వామ్మో ఏంటి ఇంత ఆకలి మీద ఉంది..! గ్లాస్‌లో వాటర్‌ను గుటుక్కున తాగేసిన పైథాన్..!

Python Drinking water: వామ్మో ఏంటి ఇంత ఆకలి మీద ఉంది..! గ్లాస్‌లో వాటర్‌ను గుటుక్కున తాగేసిన పైథాన్..!

Anil kumar poka
|

Updated on: Sep 13, 2022 | 9:58 AM

Share

తరుచూ మనం సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు ఎన్నో చూస్తుంటాం. ప్రమాదకరమైన జీవుల్లో పాములు కూడా ఒకటి. వాటి కాటు వల్ల చనిపోయిన వారి సంఖ్య ప్రతీ ఏడాది


తరుచూ మనం సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు ఎన్నో చూస్తుంటాం. ప్రమాదకరమైన జీవుల్లో పాములు కూడా ఒకటి. వాటి కాటు వల్ల చనిపోయిన వారి సంఖ్య ప్రతీ ఏడాది ఎక్కువగానే ఉంటుంది. పాములు బయట ప్రపంచానికి వచ్చి అవి చేసే పనులకు సంబంధించి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక, పైథాన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాని కంటే పెద్ద సైజ్‌లో ఉండే జంతువులను సైతం అమాంతం మింగేస్తుంది. అయితే, ఇక్కడొక వ్యక్తి.. ఏమాత్రం భయపడకుండా ఓ పైథాన్‌కు నీరు తాగించాడు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆ వ్యక్తి పైథాన్ దగ్గరకి వెళ్లి దాహార్తిని తీర్చాడు. ఓ గ్లాసులో నీరు పోసి దానిముందుంచాడు. ఆ వ్యక్తి కూర్చుని గ్లాసులో నీరును పైథాన్‌కు దగ్గరుండి తాగించాడు. ఆదీ ఒక్క గుటుకలో నీటిని మొత్తం తాగేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..