Barbie Doll – Chop sticks: ఓరి నీ తెలివి తగలెయ్య.. బార్బీ బొమ్మను చాప్‌స్టిక్స్‌గా వాడేశాడు.. వైరల్ వీడియో..
కొంతమంది చేసే పనులు భలే విచిత్రంగా ఉంటాయి. ఆ క్షణం అది చూస్తే నవ్వొస్తుంది కానీ.. కాస్త ఆలోచితే ఏం ఐడియా గురూ అంటూ పొగిడేయాలనిపిస్తుంది. తాజాగా ఓ వ్యక్తి చేసిన పని
కొంతమంది చేసే పనులు భలే విచిత్రంగా ఉంటాయి. ఆ క్షణం అది చూస్తే నవ్వొస్తుంది కానీ.. కాస్త ఆలోచితే ఏం ఐడియా గురూ అంటూ పొగిడేయాలనిపిస్తుంది. తాజాగా ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. చాప్‌స్టిక్స్‌తో చైనీస్ ఫుడ్ తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే చాప్‌స్టిక్స్ లేకపోవడంతో ఓ వ్యక్తి ఏం చేశాడంటే..టేబుల్ నిండా ఆహారపదార్ధాలు.. అందరూ ఆవురావురుమంటూ లాగించేస్తున్నారు. పాపం ఆకలితో ఉన్న ఓ వ్యక్తికి మాత్రం చాప్‌స్టిక్స్ దొరకలేదు. దాంతో అతడు అక్కడే ఉన్న ఓ బార్బీ బొమ్మను చాప్‌స్టిక్ గా వాడేశాడు.. ఆ బొమ్మ కళ్ళు పొడవుగా ఉండటంతో వాటిని చాప్‌స్టిక్‌గా చేసుకొని ఆహారం తిన్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కొందరు మాత్రం ఐడియా అదుర్స్ అంటూ అతడిని పొగిడేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

