Panda: మండుతున్న ఎండలు.. పాండా తిప్పలు..! పాండా చేసిన పనికి నెటిజన్లు ఫిదా..
ఒక చిన్న నీటికొలనులో చిన్న పిల్లాడిలా కూర్చుని ఆడుకుంటోంది. ఆ నీళ్లను ఒంటిపై వేసుకొని తడుపుకోవడం చూస్తుంటే ముచ్చటేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మధ్య మనుషులే కాదు, జంతువులు కూడా ఏదైనా కొత్తగా చేస్తే అవి కూడా ట్రెండింగ్‌లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ పాండా చేసిన పనికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. చాలామంది ఉపశమనం కోసం కాలువలు, చెరువులు, స్విమ్మింగ్ ఫూల్స్ కి వెళ్తుంటారు. అలాగే ఇళ్లల్లోని తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లల కోసమ ఓ బకెట్‌లో నీళ్లు పోసి అందులో వాళ్లని కూర్చోబెడుతుంటారు. దీనివల్ల వారికి ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇక్కడ ఓ పాండా కూడా అచ్చం అలాగే చేసింది. ఒక చిన్న నీటికొలనులో చిన్న పిల్లాడిలా కూర్చుని ఆడుకుంటోంది. ఆ నీళ్లను ఒంటిపై వేసుకొని తడుపుకోవడం చూస్తుంటే ముచ్చటేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమ విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పాండాలు అసలే ముద్దుగా ఉంటాయి. అల్లరి చేస్తుంటే చూడకుండా ఉండగలమా అంటూ ఒకరు కామెంట్ చేశారు. అది చాలా అందంగా ఉందని దాన్ని చూస్తే ఏదో ప్రశాంతత కలుగుతోందని మరొకరు కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!