Sleeping in Floods: ఓరి ని దుంపతెగ.. ఇదేం నిద్రరా బాబు..! అది వరదలో..
అస్సాంలో వరదలు విళయ తాండవం సృష్టిస్తున్నాయి. విపరీతంగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలు వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో
అస్సాంలో వరదలు విళయ తాండవం సృష్టిస్తున్నాయి. విపరీతంగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలు వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో పలు చోట్ల ప్రాణనష్టం కూడా జరిగింది. త్రిపుర, మిజోరాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఇదేం నిద్రరా బాబు అంటూ అవాక్కై చూస్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద ప్రవాహంలో ఓ వ్యక్తి నీటిలోనే పరుపు వేసుకుని హాయిగా పడుకున్నాడు. అస్సాం వరదల నేపథ్యంలో వీడియో మరోమారు వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!
killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..