ఈ కుక్క చేసిన పనికి హ్యాట్సాఫ్ అనాల్సిందే..
సాధారణంగా ఎవరైనా అనుకోకుండా ప్రమాదంలో పడినప్పుడు పక్కనే ఉన్న వారెవరైనా వారికి సహాయం చేస్తారు. ఇది మానవ సహజం. కానీ ఈ ధర్మం మాకూ వర్తిస్తుంది అంటున్నాయి మూగజీవులు.
సాధారణంగా ఎవరైనా అనుకోకుండా ప్రమాదంలో పడినప్పుడు పక్కనే ఉన్న వారెవరైనా వారికి సహాయం చేస్తారు. ఇది మానవ సహజం. కానీ ఈ ధర్మం మాకూ వర్తిస్తుంది అంటున్నాయి మూగజీవులు. డ్రైన్‌లో పడిపోయిన తోటి కుక్కను తెలివిగా గట్టుపైకి ఎక్కించింది మరో శునకం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్నేహధర్మం అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు కుక్కలు షికారుకి బయలు దేరాయి. ఈ క్రమంలో అవి ఓ డ్రైనేజీ పక్కగా నడుస్తుండగా అదుపు తప్పి ఓ కుక్క డ్రైనేజీలో పడిపోయింది. ఆ కుక్క కాస్త చిన్నగా ఉండటంతో పైకి ఎక్కలేక బిక్కు బిక్కుమంటూ చూస్తుంది. దాని మెడలో ఓ బెల్టు కూడా ఉంది. దానితోపాటుగా వచ్చిన మరో కుక్కకు అది చూడగానే ఓ ఐడియా వచ్చింది. వెంటనే అది డ్రైన్‌లోకి దూకి తన ఫ్రెండ్ మెడలోని బెల్ట్ నోటకరచుకొని ఒక్క ఉదుటన గట్టుపైకి ఎగిరింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నవ వధువుకు వరుడు సూపర్ సర్‌ప్రైజ్.. బోరున ఏడ్చేసిన పెళ్లికూతురు !!
భక్తితో దేవుడ్ని ప్రార్థించాడు.. ఆ తర్వాత ఏంచేశాడో చూడండి
వామ్మో !! ఎంత ధైర్యం ?? మెడలో పాము ఆపై డ్యాన్స్
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

