బిల్డింగ్‌పైనుంచి పడిపోయిన తమ్ముడు !! క్షణాల్లో స్పందించిన అన్న ఏం చేశాడంటే ??
అదృష్టం, ఆయుష్షు.. ఈ రెండు ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయి. అదృష్టం కొన్నిసార్లు ఆయుష్షును కూడా పెంచుతుంది. అదృష్టం కలిసి వచ్చి కొందరు ప్రాణాల నుంచి బయట పడ్డ సందర్భాలు ఎన్నో చూసే ఉంటాం.
అదృష్టం, ఆయుష్షు.. ఈ రెండు ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయి. అదృష్టం కొన్నిసార్లు ఆయుష్షును కూడా పెంచుతుంది. అదృష్టం కలిసి వచ్చి కొందరు ప్రాణాల నుంచి బయట పడ్డ సందర్భాలు ఎన్నో చూసే ఉంటాం. సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు రోజూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేరళలోని మలప్పురంలో ఓ కుర్రాడు బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్‌లో నిల్చొని దుమ్ము దులుపుతున్నాడు. అదే సమయంలో కింద అతని సోదరుడు అతన్ని గమనిస్తున్నాడు. అయితే కాలు పట్టు తప్పిందో మరెమో కానీ, పైన ఉన్న వ్యక్తి ఆకస్మాత్తుగా కింద పడిపోయాడు. దీంతో కింద ఉన్న సోదరుడు వెంటనే అలర్ట్ అయ్యాడు.. పైనుంచి పడుతోన్న తమ్ముడిని జాగ్రత్తగా రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: సముద్రపు అడుగున వింత జీవి.. చూస్తే విస్తుపోతారు
సముద్రంలో బోటు షికారు .. ఒక్కసారిగా వచ్చిన భారీ తిమింగలాలు
బాధతో కంటతడి పెడుతున్నయజమానిని ఓదార్చిన పిల్లి !! నెట్టింట వీడియో వైరల్
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

