సముద్రంలో బోటు షికారు .. ఒక్కసారిగా వచ్చిన భారీ తిమింగలాలు

సముద్రంలో బోటు షికారు .. ఒక్కసారిగా వచ్చిన భారీ తిమింగలాలు

Phani CH

|

Updated on: Aug 16, 2022 | 9:11 AM

సముద్రంలో చాలా రకాల జీవులు ఉంటాయి. చిన్న చిన్న జీవులనుంచి అతి పెద్ద జీవులు సముద్రంలో ఉంటాయి. అయితే అతి పెద్ద జీవులైన తిమింగలాలు సముద్రంలో కనిపించడం చాలా అరుదు.

సముద్రంలో చాలా రకాల జీవులు ఉంటాయి. చిన్న చిన్న జీవులనుంచి అతి పెద్ద జీవులు సముద్రంలో ఉంటాయి. అయితే అతి పెద్ద జీవులైన తిమింగలాలు సముద్రంలో కనిపించడం చాలా అరుదు. బ్లూ వేల్స్ భారీ సైజ్ లో ఉంటాయి.. ఇవి చాలా అరుదుగా సముద్రం అడుగు నుంచి పై కి వస్తుంటాయి.. తాజాగా ఈ బ్లూ వేల్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొంత మంది విహారయాత్రలో భాగంగా సముద్రంలో ప్రయాణిస్తున్నారు.. చిన్న చిన్న బోట్స్ లో ప్రయాణిస్తున్న వారికి ఒక్కసారిగా ఓ భారీ తిమింగలం కనిపించింది. చూస్తుండగానే అది వారిదగ్గరకు వచ్చేసింది. దాని వెంటనే మరో పెద్ద తిమింగలం కూడా అక్కడికి వచ్చింది. దాని వెంట మరొకటి వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాధతో కంటతడి పెడుతున్నయజమానిని ఓదార్చిన పిల్లి !! నెట్టింట వీడియో వైరల్‌

Viral: కోడిని పక్కకు గెంటేసి గుడ్లపై పొదిగిన పిల్లి

Published on: Aug 16, 2022 09:11 AM