Viral: కోడిని పక్కకు గెంటేసి గుడ్లపై పొదిగిన పిల్లి
సాధారణంగా పక్షులు, కొన్ని రకాల సరిసృపాలు గుడ్లు పెడతాయి. పక్షులు అయితే పిల్లల కోసం గుడ్లపై పొదుగుతాయి. అలా పొదిగితేనే ఆ గుడ్ల నుంచి పిల్లలు జన్మిస్తాయి.
సాధారణంగా పక్షులు, కొన్ని రకాల సరిసృపాలు గుడ్లు పెడతాయి. పక్షులు అయితే పిల్లల కోసం గుడ్లపై పొదుగుతాయి. అలా పొదిగితేనే ఆ గుడ్ల నుంచి పిల్లలు జన్మిస్తాయి. కోడి గుడ్లను పొదగడం మనం చూసే ఉంటాం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, తాజాగా ఓ వీడియోలో కనిపించిన దృశ్యం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కోడి పొదగాల్సిన గుడ్లను ఓ పిల్లి పొదిగింది. అవును.. మీరు విన్నది నిజమే. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు బిత్తర పోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్యాంగ్ రేప్ వల్ల గర్భం .. 27 ఏళ్ళ తర్వాత.. తండ్రిని అరెస్ట్ చేయించిన కొడుకు
Mahesh Babu: తన దానగుణంతో అందర్నీ మొక్కేలా చేస్తున్న మహేష్
Jr NTR: కాలర్ ఎగరేయండ్రా మామ !! ఆస్కార్ బరిలో NTR
Macherla Niyojakavargam: ఒక్క రాత్రితో నితిన్ కెరీరే మారిపోయిందిగా
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

