బాధతో కంటతడి పెడుతున్నయజమానిని ఓదార్చిన పిల్లి !! నెట్టింట వీడియో వైరల్
బాధలో ఉన్న వ్యక్తికి నేనున్నానంటూ ఎవరైనా ఓదార్పునిస్తే వారిని జీవితంలో మర్చిపోరు. ఒక చిన్న ఓదార్పు ఎంతటి బాధకైనా ఉపశమనాన్నిస్తుంది.
బాధలో ఉన్న వ్యక్తికి నేనున్నానంటూ ఎవరైనా ఓదార్పునిస్తే వారిని జీవితంలో మర్చిపోరు. ఒక చిన్న ఓదార్పు ఎంతటి బాధకైనా ఉపశమనాన్నిస్తుంది. ప్రస్తుత కాలంలో ఎవరిని విశ్వసించాలో, విశ్వసించకూడదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒక్కోసారి మనుషుల కన్నా జంతువులే నయమనిపిస్తుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. నిజంగానే మనుషులను నమ్మడం కంటే.. ఒక మూగ జీవిని సాదుకోవడం ఉత్తమం అని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Aug 16, 2022 09:09 AM
వైరల్ వీడియోలు
Latest Videos