Viral: సముద్రపు అడుగున వింత జీవి.. చూస్తే విస్తుపోతారు
సముద్రం గర్భం ఒక మర్మం. విశాలమైన సముద్రంలో ఎంతమంది ఎన్ని అన్వేషణలు చేసినా.. ఇప్పటికీ ఒక్క శాతం కూడా కనిపెట్టలేకపోయారు.
సముద్రం గర్భం ఒక మర్మం. విశాలమైన సముద్రంలో ఎంతమంది ఎన్ని అన్వేషణలు చేసినా.. ఇప్పటికీ ఒక్క శాతం కూడా కనిపెట్టలేకపోయారు. సముద్రంలో అనేక రకాలైన జీవరాశులే కాదు..అపార ఖనిజ సంపద కూడా దాగి ఉంది. అందుకే శాస్త్రవేత్తలు నిరంతర అన్వేషణలు కొనసాగిస్తున్నారు. అయితే.. తాజాగా సముద్రంలో జీవించే ఓ వింత జీవిగురించి మనం తెలుసుకుందాం. ఇది చాలా విచిత్రమైన జీవి. ఇది ఆహారం సేకరించే విధానం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అలాంటి అరుదైన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బాగా ఆకలితో ఉన్న సీ కుకుంబర్.. ఆహారం తినడంకోసం తన టెన్టకిల్ లాంటి నిర్మాణాలను ఓపెన్ చేసింది. వాటి సాయంతో ఆ కుకుంబర్ తన ఆహారాన్ని తినేస్తుంది. నోటి చుట్టూ చేతుల మాదిరిగా ఉన్న శరీర భాగాలతో నీటి అడుగున ఉన్న ఆకులను, పాచిని, ఇతర పదార్థాలను తీసుకుని తింటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్రంలో బోటు షికారు .. ఒక్కసారిగా వచ్చిన భారీ తిమింగలాలు
బాధతో కంటతడి పెడుతున్నయజమానిని ఓదార్చిన పిల్లి !! నెట్టింట వీడియో వైరల్
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

