AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger Singing: ఈ పులి పాట పాడుతోంది.. మీరు విన్నారా..! అయితే వినండి..!

Tiger Song: పులి పాట పాడింది.. చందమామ కథలో అని అనుకుంటున్నారా.. కాదు ఇది నిజమే.. ఎక్కడన్నా పాడుతుందా? ఇదేంటి విచిత్రం.

Tiger Singing: ఈ పులి పాట పాడుతోంది.. మీరు విన్నారా..! అయితే వినండి..!
Sanjay Kasula
|

Updated on: Mar 02, 2021 | 6:53 AM

Share

Viral Tiger Video: పులి పాట పాడింది.. అవును ఇది నిజం.. చందమామ కథలో అని అనుకుంటున్నారా.. కాదు నమ్మండి ఇది నిజమే.. ఎక్కడన్నా పాడుతుందా? ఇదేంటి విచిత్రం. రష్యాలోని ఒక జూకు వెళితే ఎంతో చక్కగా పాట పాడే పులి కనిపిస్తుంది.. అది పాడే సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీని రాగం విని అక్కడికి వచ్చినవారు ఆశ్చర్యపోతున్నారు. సైబీరియన్ నగరంలోని బర్నాల్‌లో లెస్నాయ స్కజ్కా పేరుతో ఒక ప్రాచీన జూ పార్క్ ఉన్నది.

షేర్‌ఖాన్‌ ద్వారా బగీరా అనే ఈ ఆడ పులి 2020 జూన్‌లో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అముర్ అనే ఎనిమిది నెలల పులి పిల్ల ఇటీవల వింతగా గాండ్రించడం మొదలు పెట్టింది. దాని అరుపు పాడుతున్నట్లుగా చాలా శ్రావ్యంగా ఉంది.  ముందుగా ఇది గమనించిన జూ నిర్వాహాకులు ఆశ్చర్య పోయారు. జూ సిబ్బంది ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆ పులి గొంతుకకు ఏమైనా గాయం అయ్యిందా అని అనుమానించి పరిశీలించారు.

అయితే అది ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుసుకున్నారు.ఇది ఎదో పొరపాటు అని అనుకున్నారు. తర్వాత కాని తెలియలేదు. అది నిజంగానే పాడుతోందని.. ఆ తర్వాత నిర్దారించుకున్నారు. కేవలం తన తల్లి దృష్టిని ఆకట్టుకునేందుకు ఆ పులి పిల్ల ఈ విధంగా శ్రావ్యంగా అరుస్తున్నదని గ్రహించారు.

ఇది చాలా అరుదైన విషయమని జూ సిబ్బంది తెలిపారు. ఇప్పటి వరకు ఆడ పక్షులను ఆకట్టుకునేందుకు మగ పక్షులు గొంతు మార్చి ఆలపించడం విన్నాం… కాని ఇప్పుడు ఒక పులి తన తన తల్లిని ఆకట్టుకునేందు చేస్తున్న ప్రయత్నం అంటే వింతేగా.. కాగా, పాడుతున్న మాదిరిగా, కూనిరాగం తీస్తున్నట్లుగా ఉన్న ఆ పులి అరుపు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అయ్యింది. ఈ పాట అమ్మ కోసం..

ఇవి కూడా చదవండి…

Actress Jayasudha: సహజనటి ఏంటి ఇలా అయిపోయింది.. షాక్‌కు గురవుతున్న అభిమానులు, నెటిజన్లు

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం గోల్డ్‌ ఎక్కడ, ఎంత ఉందంటే..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..