అక్కడ 76 మంది పిల్లల ఆస్తిపంజరాలు !! వణికిపోయిన శాస్త్రవేత్తలు !!

తవ్వకాల్లో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక భయానక అనుభవాన్ని చవి చూశారు. దక్షిణ అమెరికాలోని పెరూలో డజన్ల కొద్దీ పిల్లల అస్థిపంజరాలను గుర్తించారు. వీటిని బలి ఇచ్చినట్లు చెబుతున్నారు.

అక్కడ 76 మంది పిల్లల ఆస్తిపంజరాలు !! వణికిపోయిన శాస్త్రవేత్తలు !!

|

Updated on: Oct 13, 2022 | 9:51 AM

తవ్వకాల్లో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక భయానక అనుభవాన్ని చవి చూశారు. దక్షిణ అమెరికాలోని పెరూలో డజన్ల కొద్దీ పిల్లల అస్థిపంజరాలను గుర్తించారు. వీటిని బలి ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ ప్రదేశంలో మరిన్ని అస్థిపంజరాలు దొరికే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో ఆంత్రోపాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గాబ్రియేల్ ప్రిటో, పెరూలోని జో హువాంచకో సమీపంలోని పంపా లా క్రజ్ వద్ద తవ్వకాలు చేపట్టారు. అస్థిపంజరాలను చూస్తుంటే పిల్లల గుండెలు కత్తిరించి బయటకి తీసినట్లు అర్థమవుతోందన్నారు. ఇప్పటి వరకు మొత్తం 76 అస్థిపంజరాలను వెలికి తీశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడిరోడ్డుపై ఎలుగుబంట్ల మల్ల యుద్ధం.. చూస్తే వణుకే..

స్మార్ట్‌ పూలకుండీలు వచ్చేసాయ్‌.. వామ్మో ఎన్ని ఫీచర్లో..

రన్నింగ్ కారుపై పాము !! చుక్కలు చూసిన ప్రయాణికులు.. చివరికి ఏమైందంటే ??

సైకిల్‌పై 250 కి.మీ ప్రయాణించిన 13 ఏళ్ల బాలుడు.. ఎందుకో తెలిస్తే షాక్ !!

వన్డే సిరీస్‌ విజయంతో డ్యాన్స్‌తో అదగరొట్టిన శిఖర్ ధావన్.. ఏ పాటకో తెలుసా ??

 

Follow us